Home » three days
విశాఖ ఉక్కు ఉద్యమంలో జనసేనాని భాగం కానున్నారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కేంద్రంపై తన గళం వినిపించనున్నారు. నేటి నుంచి మూడు రోజుల పాటు పవన్ కళ్యాణ్ విశాఖలో పర్యటించనున్నారు.
ఏపీలో మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం, 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడనున్న నేపథ్యంలో వర్షాలు కురుస్తాయని తెలిపింది.
వర్షం ముప్పు అప్పుడే ముగియలేదంటున్నారు వాతావరణశాఖ అధికారులు.. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని.. దీని ప్రభావంతో తెలంగాణలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
న్యూజిలాండ్ లో ఒక్క కరోనా కేసు నమోదైంది. దేశంలో లాక్ డౌన్ విధించారు. డెల్టా వేరియంట్ గా అనుమానిస్తున్నట్లు ప్రధాని జెసిండా ఆర్డెర్న్ ప్రకటించారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో రానున్న మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. గురువారం నుండి ఆదివారం వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా కొన్నిచోట్ల ఉరుములు, మెర
పెళ్లైన మూడు రోజులకే నవవధువు ఆసుపత్రి పాలైంది. భర్త, అత్త నవవధువుపై దాడి చేశారు. ఈ దాడిలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. ఇనుప చువ్వలతో కాల్చడంతో శరీరంపై వాతలు పడ్డాయి.
తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు రోజులపాటు తేలికపాటి వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశాలోని తీర ప్రాంతాల్లో స్థిరంగా కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఉపరితల �
ఆంధ్రప్రదేశ్ లోని మూడు ప్రాంతాల్లో మూడు రోజులు వాతావరణం మూడు విధాలుగా ఉండనుంది. రాష్ట్రంలో ఇవాళ, రేపు, ఎల్లుండి వాతావరణ పరిస్థితులపై అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు నివేదిక ఇచ్చారు.
తెలంగాణ రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. మంగళవారం 38.8 నుంచి 42.8 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
తెలంగాణలో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాల అనుబంధ గ్రామం గుడ్డేలుగులపల్లిలో కరోనా కలకలం రేగింది.