Home » Thugs
నెల్లూరు జిల్లా కావలిలో విద్యార్థి దారుణ హత్యకు గురయ్యాడు. బీటెక్ విద్యార్థిని దుండగులు హత్య చేసి చెట్ల మధ్యలో కాల్చేశారు. మృతుడు వింజమూరుకు చెందిన రాజేందర్ గా గుర్తించారు.
విజయనగరం జిల్లాలో రాజకీయ కక్షలు భగ్గుమన్నాయి. పూసపాటిరేగ మండలం వెళ్దూరులో గుర్తు తెలియని దుండగులు కొబ్బరి తోటను ధ్వంసం చేశారు. సుమారు వంద కొబ్బరి చెట్లను నరికివేశారు.
కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కొత్త దంపతులను వెంటాడిన దుండగులు వారిని గాయపరిచి మహిళ మెడలోని మంగళసూత్రం, యువకుడి మెడలోని బంగారు గొలుసు తెంపుకుని పారిపోయారు.
హైదరాబాబాద్ లోని కూకట్ పల్లిలో కాల్పుల కలకలం రేగింది. ఏటీఎంలో డబ్బులు నింపుతున్న సిబ్బందిపై దుండగులు కాల్పులు తెగబడ్డారు.
సింఘు సరిహద్దు వద్ద రైతుల ఆందోళనలో దుండగులు కాల్పులు జరిపారు. సోనీపథ్ దగ్గర అర్ధరాత్రి గాల్లోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపారు.
Thugs killed boy : మహబూబ్ నగర్ జిల్లాలో దారుణం జరిగింది. మూసాపేట మండలంలోని జానంపేటలో ఎనిమిదేళ్ల బాలుడిని దుండగులు అమానుషంగా హత్య చేశారు. సతీష్ అనే ఎనిమిదేళ్ల బాలుడిని రెండు రోజుల క్రితం కిడ్నాప్ చేశారు. అనంతరం ఉరి వేసి చంపి బాలుడి మృతదేహాన్ని బావిలో ప
Thugs killed a young man : అనంతపురం జిల్లాలో క్షుద్రపూజల కలకలం రేగింది. బొమ్మనహల్ మండలం ఉంతకల్లు సమీపంలో యువకుడిని హత్య చేసి కాల్వలో పడేశారు. ఇవాళ అమావాస్య కావడంతో తెల్లవారుజామున కాల్వ గట్టుపై క్షుద్రపూజల చేసి యువకుడిని బలి ఇచ్చినట్లు గ్రామస్తులు అనుమాన
Thugs attack Lakshmi Crusher Mill : అనంతపురం జిల్లా రాయదుర్గంలోని లక్ష్మీ క్రషర్ మిల్లులో దుండగులు బీభత్సం సృష్టించారు. క్రషర్ ఆఫీస్‌పై దాడి, ఫర్నీచర్ ధ్వంసం చేశారు. క్రషర్ సిబ్బందిని విచక్షణా రహితంగా కొట్టారు. ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి, నలుగురికి కాళ్లు
MIM leader brutally murdered in Rajendranagar : హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో అర్ధరాత్రి దారుణం జరిగింది. వ్యక్తిని నడిరోడ్డుపై వెంబడించి రాళ్లు, కర్రలతో కొట్టి చంపారు కిరాతకులు. పిల్లర్ నెంబర్ 260 వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ధీంతో స్థానికులు భయబ్రాంతులకు గురవుతున్నారు
కర్నూలు జిల్లాలో దారుణం జరిగింది. గిరిజన మహిళపై గుర్తు తెలియన వ్యక్తులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. భర్త ముందే భార్యను లాక్కెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన వెలుగోడులో చోటు చేసుకుంది. వెలుగోడు మండలం జమ్మీనగర్ తాండకు చెందిన ఓ �