Home » thunderstorms
దారి కనిపించలేనంతగా కురిసిన వానతో రోడ్లన్నీ జలమయమయ్యాయి.
Hyderabad Rain: జీహెచ్ఎంసీ పరిధిలో కురుస్తున్న భారీ వర్షాలతో అధికార యంత్రాంగం అలర్ట్ అయ్యింది. ప్రాణ, ఆస్తి నష్టం జరక్కుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు అధికారులను ఆదేశించారు. భారీ వర్షం నేపథ్యంలో తీసుకోవాల�
హైదరాబాద్ శివార్లలోని ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పెద్దఎత్తున వరద సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు ఇంఛార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. చెట్ల కింద ఉండొద్దన్నారు. శిథిలావస్థలో ఉన్న గోడలు, భవనాలు వంటి వాటి దగ్గర నిలబడరాదన్నారు.
తెలంగాణలో ఉష్ణోగ్రతలు పడిపోయి వాతావరణం చల్లగా మారింది.
ఏపీలోని పలు ప్రాంతాల్లో గంటకు 60 నుంచి 80 కిలోమీటర్లకుపైగా వేగంతో ఈదురు గాలులతోకూడిన వర్షం కురుస్తోంది.
ఈదురు గాలులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.
పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచింది.
వర్షం పడుతున్న సమయంలో అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ప్రజలకు సూచించారు.
బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది.