Home » Tirupati Tragedy
మిగిలిన వారం రోజులు వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగించాలా? లేదా? అన్నదానిపై నిర్ణయం తీసుకునే అవకాశం..
తిరుపతిలోని వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల కేంద్రాల వద్ద జరిగిన తొక్కిసలాటలో పలువురు భక్తులు మృతి చెందారు.
తిరుమలలో తొక్కిసలాట ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
తొక్కిసలాటలో గాయపడ్డ క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.
తొక్కిసలాట ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.
బాధితులను రుయా, స్విమ్స్ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
భక్తులు భారీగా తరలి రావడంతో క్యూలైన్ లో తోపులాట జరిగి విషాదం నెలకొంది.
తిరుపతిలో నిన్న రాత్రి విషాద ఘటన చోటు చేసుకుంది. వర్షపు నీటిలో మునిగి నవ వధువు కన్నుమూసినఘటన తిరుపతిలో వెలుగు చూసింది.