Tirupati : తిరుపతిలో తొక్కిసలాట.. ఆరుగురు మృతి

తిరుపతిలోని వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల కేంద్రాల వద్ద జరిగిన తొక్కిసలాటలో పలువురు భ‌క్తులు మృతి చెందారు.