Home » Tirupati
ప్రభాస్ నిన్న ఉదయమే తిరుమల వెళ్లి సుప్రభాత సేవలో పాల్గొని వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఇక నేడు ఉదయం కృతి సనన్ తో పాటు ఓం రౌత్, నిర్మాత భూషణ్, మరికొంతమంది చిత్రయూనిట్ తిరుమలలో వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు.
నేడు జూన్ 6న ఆదిపురుష్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని తిరుపతి (Tirupati) శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో భారీగా నిర్వహించబోతున్నారు. ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చినజీయర్ స్వామి ముఖ్య అతిథిగా రాబోతున్నారు. ఇప్పటికే ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో అంతా సిద
SV యూనివర్సిటీ గ్రౌండ్ ని ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేశారు. సినిమాను మొదటి నుంచి కూడా జై శ్రీరామ్ అంటూ ఆధ్యాత్మికంగానే ప్రమోట్ చేస్తున్నారు. దీంతో సభ నిర్వహణ కూడా ఆధ్యాత్మికంగా కొత్తగా డిజైన్ చేశారు.
భారతీయ చలనచిత్ర చరిత్రలో తొలిసారిగా ఓ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఎప్పటికి గుర్తుండిపోయే స్థాయిలో నిర్వహించనున్నారు. సినిమాని పూర్తిగా జై శ్రీరామ్ అంటూ ఆధ్యాత్మికంగా ప్రమోషన్స్ చేస్తున్నారు.
Tirupati : ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా పైన భాగంలో కూరగాయలు ఉంచారు. ఇప్పుడు దొరికిన ముఠా చాలా పెద్ద నెట్ వర్క్ ఉన్నట్లుగా..
మ్యూజిక్ డైరెక్టర్స్ అజయ్-అతుల్ ద్వయం బాలీవుడ్ లో ఎంత పాపులర్ అనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక వీరిద్దరిలో నుండి సంగీత స్వరకర్త అతుల్ ఇప్పుడు బైక్‌పై ముంబై నుంచి తిరుపతికి వెళ్లనున్నారు.
శ్రీ గోవిందరాజస్వామి ఆలయ సమీపంలో చెట్టు కూలింది.
తిరుమలకు ప్రతిరోజు వేలాది వాహనాలు వచ్చిపోతుంటాయి. కార్లు, ప్రైవేటు బస్సులు, టెంపోలు, జీపులు ఇలా పదివేల వరకు వాహనాలు వస్తుంటాయి.. వెళ్తుంటాయి.
క్షతగాత్రులను చికిత్స కోసం సూళ్లూరుపేట ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు.
Tirumala :వైకుంఠం క్యూకాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లు భక్తులతో నిండిపోయాయి. కొండపై 2 కిలోమీటర్ల మేర క్యూ లైన్లు కనిపిస్తున్నాయి.