SCV Naidu : మాజీ ఎమ్మెల్యే ఎస్ సీవీ నాయుడు టీడీపీలో చేరిక వాయిదా

ఎస్ సీవీ నాయుడు నాయుడు వెంట ఎవరూ వెళ్ళరాదు అంటూ పార్టీ కార్యకర్తలకు బొజ్జల సుధీర్ రెడ్డి నిన్న(బుధవారం) వాయిస్ మెసేజ్ లు పంపారు.

SCV Naidu : మాజీ ఎమ్మెల్యే ఎస్ సీవీ నాయుడు టీడీపీలో చేరిక వాయిదా

SCV Naidu

Updated On : June 8, 2023 / 9:57 AM IST

Former MLA SCV Naidu : శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే ఎస్ సీవీ నాయుడు టీడీపీలో చేరిక వాయిదా పడింది. శ్రీకాళహస్తి టీడీపీ ఇన్చార్జీ బొజ్జల సుధీర్ రెడ్డి అభ్యంతరాలతో ఎస్సీవీ నాయుడు చేరికను పార్టీ అధిష్టానం తాత్కాలికంగా వాయిదా వేసింది.

ఇవాళ (గురువారం )అమరావతిలో చంద్రబాబు నాయుడు సమక్షంలో పార్టీలో ఎస్ సీవీ నాయుడు చేరాల్సివుంది. ఎస్ సీవీ నాయుడు నాయుడు వెంట ఎవరూ వెళ్ళరాదు అంటూ పార్టీ కార్యకర్తలకు బొజ్జల సుధీర్ రెడ్డి నిన్న(బుధవారం) వాయిస్ మెసేజ్ లు పంపారు.

AP CM Jagan: క్లీన్ ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా.. చెత్త సేకరణకు ఈ – ఆటోలు ప్రారంభించనున్న సీఎం జగన్.. మహిళా డ్రైవర్లకు ప్రాధాన్యం

జూన్ 14న కుప్పం పర్యటన నేపథ్యంలో అక్కడే శ్రీకాళహస్తి పంచాయతీ తేల్చాలని చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. బొజ్జల సుధీర్ రెడ్డి, ఎస్ సీవీ నాయుడు నాయుడు జూన్ 14న కుప్పంకు రావాలని అధిష్టానం నుంచి కబురు అందింది.