Home » Tirupati
టీడీపీ అధికారంలోకి వచ్చాక ఎస్సీవీ నాయుడికి ఎమ్మెల్సీ పదవీ లేదా టీటీడీ ఛైర్మన్ పదవి దక్కే అవకాశం ఉందని బొజ్జల సుధీర్ రెడ్డి తెలిపారు.
తమను కొడతానని చెప్పాడానికి పవన్ పార్టీ పెట్టాడా అని ప్రశ్నించారు. అమ్మవారి పేరు పెట్టుకొని యాత్ర చేస్తూ పవన్ బూతు పురాణం వల్లిస్తున్నాడని పేర్కొన్నారు.
టీటీడీపై రాజకీయ స్వార్థపర ప్రయోజనాల కోసం కొందరు పలు ఆరోపణలు చేస్తున్నారని పాలక మండలి సమావేశంలో అధికారులు అన్నారు.
Tirumala : సెప్టెంబర్ నెల కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్రదీపాలంకార సేవ వర్చువల్ సేవల కోటాను 22వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనుంది టీటీడీ.
టీడీపీ నేతలు మాత్రం ఈ మంటల్లో చలి కాసుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ విమర్శించారు.
ముక్కంటి ఆలయానికి అనుబంధంగా ఉన్న 4 దేవాలయాలకు కుంభాభిషేకం, 12 దేవాలయాలకు జీర్ణోదరణ పనులు చేయాలని నిర్ణయించామని శ్రీనివాసులు చెప్పారు.
Southwest Monsoon : నైరుతి రుతుపవనాలు విస్తరించేందుకు అనువైన పరిస్థితులు ఉన్నట్లు వాతావరణ శాఖ స్పష్టం చేసింది.
Tirumala : తిరుపతి నుండి తిరుమలకు వెళ్తుండగా, టెంపో ట్రావెలర్ వాహనం కొండను ఢీకొట్టింది. కొన్నిరోజుల క్రితం తిరుమల మొదటి ఘాట్ రోడ్..
ఎస్ సీవీ నాయుడు నాయుడు వెంట ఎవరూ వెళ్ళరాదు అంటూ పార్టీ కార్యకర్తలకు బొజ్జల సుధీర్ రెడ్డి నిన్న(బుధవారం) వాయిస్ మెసేజ్ లు పంపారు.
నిన్న జూన్ 6న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని తిరుపతి (Tirupati) శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో భారీగా నిర్వహించారు. ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చినజీయర్ స్వామి ముఖ్య అతిథిగా విచ్చేశారు. దాదాపు లక్ష మందికి పైగా అభిమానులు,ప్రేక్షకులు ఈ ఈవెంట్ కి హాజ�