Home » Tirupati
తిరుపతిలో ఫ్లెక్సీల కలకలం రేపింది. ' మీతో మాకు గొడవలు వద్దు... మీకు మా స్వాగతం, మాకు మూడు రాజధానులే కావాలి' అంటూ తిరుపతి ప్రజల పేరిట నగరంలో అర్ధరాత్రి ఫ్లెక్సీలు ఏర్పాటయ్యాయి.
నేడు తిరుపతిలో అమరావతి రైతులు పాదయాత్ర చేయనున్నారు. ఈ సాయంత్రం లోపు అలిపిరి వద్దకు చేరుకునే అవకాశం ఉంది. దర్శన టికెట్లు లేకుండా కొండపైకి ఎవరినీ అనుమతించమని అధికారులు తెలిపారు.
ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతిలో విశాఖపట్నంకు చెందిన వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు.
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. వేగంగా వ్యాపిస్తూ కంటి మీద కనుకు లేకుండా చేస్తోంది. ఏపీలోనూ కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కలకలం రేగింది.
చెడ్డిగ్యాంగ్ ఆటకట్టించేందుకు ఏపీ పోలీసులు సిద్ధమయ్యారు. సీసీ కెమెరాలు వారి కదలికల ఆధారంగా నలుగురిని గుర్తించారు పోలీసులు.
తిరుమల అన్నమయ్య భవన్ లో శనివారం ఉదయం టీటీడీ పాలక మండలి సమావేశం కానుంది. టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి అధ్యక్షతన ఉదయం 10 గంటలకు పాలకమండలి సమావేశం ప్రారంభం కానుంది. మొత్తం 55..
తిరుమల శ్రీవారి ఆలయానికి ఎదురుగా ఉన్న శ్రీ బేడి ఆంజనేయస్వామివారికి డిసెంబరు 12న కార్తీక మాసం చివరి ఆదివారం సందర్బంగా ప్రత్యేక అభిషేకం నిర్వహించనున్నారు.
తిరుమలకు వచ్చే సామాన్య భక్తులకు వసతి కల్పించే విషయంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమలలో వసతి గదుల అడ్వాన్స్ రిజర్వేషన్ ను..
ఒక్కటై వంతెన కట్టిన ప్రజలు _
తిరుమల శ్రీ వరాహ స్వామి ఆలయంలో దర్శనాలు ప్రారంభం అయ్యాయి. 624 రోజుల తర్వాత వరాహ స్వామి ఆలయంలో దర్శనాలను టీటీడీ ప్రారంభించింది. కరోనా కారణంగా..