Home » Tirupati
తిరులమలలో కొండచరియలు విరిగిపడి దెబ్బ తిన్న ఘాట్ రోడ్లను యుద్ధ ప్రాతిపదికన పునర్నిర్మిస్తామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు.
గుండె పోటుతో మరణించిన టీటీడీ ఓఎస్డీ డాలర్ శేషాద్రి అంత్య క్రియలు ఈరోజు సాయంత్రం తిరుపతిలోని వైకుంఠ ప్రస్దానంలో ముగిసాయి.
తిరుమల శ్రీవారి ఆలయ ఓఎస్డీ శేషాద్రిస్వామితో తనకు 25 సంవత్సరాల అనుబంధం ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ చెప్పారు.
తిరుపతి స్విమ్స్ ఆస్పత్రిలో క్లిష్టమైన సర్జరీని వైద్యులు విజయవంతంగా నిర్వహించారు. కృష్ణా జిల్లాకు చెందిన వ్యక్తి శరీరంలోకి ఇనుప ఛువ్వు చొచ్చుకెళ్లింది.
తిరుపతి శ్రీకృష్ణానగర్‌లో కుంగిన ఇల్లు కూల్చివేయాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. తిరుపతి మున్సిపల్ సిబ్బంది కూల్చివేత పనులను ప్రారంభించారు.
తిరుపతిలో కుంగుతున్న ఇళ్లు
టెంపుల్ సిటీ తిరుపతి వాసుల్లో టెన్షన్ నెలకొంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని భయాందోళనకు గురవుతున్నారు. వరుస ప్రకృతి విపత్తులు వారిని తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నారు.
చిత్తూరు జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తిరుపతిలోని శ్రీకృష్ణ నగర్ లో మూడంతస్తుల భవనం భూమిలోకి కుంగింది. దీంతో చుట్టుపక్కల ఇళ్లవారు ఆందోళన చెందుతున్నారు.
చిత్తూరు జిల్లా తిరుపతి పర్యటనలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి టీడీపీ జాతీయ అధ్యక్షడు చంద్రబాబు నాయుడుకు పోలీసులు నోటీసులు ఇచ్చారు.
రాయలచెరువు ముంపు గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు అధికారులు.. వారికి హెలికాప్టర్ ద్వారా నిత్యావసర సరుకులు అందచేస్తున్నారు.