Home » Tirupati
తిరుపతిలో ఓ వృద్ధుడు దారుణ హత్యకు గురయ్యాడు.. చెత్తకాగితాలు ఏరుకొని జీవనం సాగించే ఆర్ముగం రాత్రి రోడ్డుపక్కనే ఫుట్ పాత్పై నిద్రిస్తాడు. రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు హత్యచేశారు
ఆంధ్రప్రదేశ్లో రెండో ఒమిక్రాన్ కేసు నమోదైంది. కెన్యా నుంచి ఈ నెల 12న తిరుపతి వచ్చిన 39 ఏళ్ల మహిళకు వైద్యపరీక్షలు నిర్వహించగా కరోనా అని తెలిసింది.
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఉదయాస్తమాన సేవా టికెట్లను టీటీడీ త్వరలో విడుదల చేయనుంది.
ఈ సభను విజయవంతం చేయాలని కోరుతూ ఇప్పటికే తిరుపతిలో రాయలసీమ మేధావుల ఫోరం ఆధ్వర్యంలో విద్యార్థులు, అధ్యాపకులు, మేధావులతో .. భారీ ర్యాలీ నిర్వహించారు.
రాష్ట్ర రాజధానిగా అమరావతి ఉండాలని స్వామివారిని ప్రార్ధించా అని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు శ్రీవారి దర్శనం చేసుకుని తర్వాత అమరావతి రైతుల సభకు హాజరు కాబోతున్నారు
తిరుమలలో రెండవ ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగి పడిన ప్రాంతంలో మరమ్మతు పనులను టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పరిశీలించారు. ఐఐటీ నిపుణుల సూచనల మేరకు ఘాట్ రోడ్ లో మరమ్మతు పనులు..
రెండో ఘాట్ రోడ్డులోంచి విధులకు వెళుతున్న ఎఫ్.ఎం.ఎస్ సిబ్బంది ఆనంద్, రామకృష్ణలపై వినాయకుడి గుడి దాటిన తర్వాత ఒక్కసారిగా చిరుత దాడి చేసింది.
అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రైతులు తిరుపతిలో బహిరంగ సభ నిర్వహించాలని భావించారు. సభ నిర్వహణకు ఏపీ ప్రభుత్వం అంగీకరించలేదు. దీంతో అమరావతి రైతులు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు.
తిరుపతిలో బహిరంగ సభ నిర్వహించడానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ అమరావతి రైతులు దాఖలు చేసిన పిటిషన్ విచారణకు ఏపీ హైకోర్టు అనుమతించింది. ఈ పిటిషన్పై హైకోర్టు రేపు విచారణ చేపట్టనుంది.