trump

    టైమొచ్చింది: భారత్‌కు రానున్న ట్రంప్

    January 14, 2020 / 12:06 PM IST

    అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఫిబ్రవరిలో భారత్‌కు రావాలని ప్లాన్ చేస్తున్నాడు. తొలి సారి భారత్‌ లో పర్యటించాలనుకుంటున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. సీఏఏ వ్యతిరేక ఆందోళనలు, ఎన్నార్సీ వంటి వ్యవహారాలు ముగిసిన తర్వాత పర్యటన ఉండనుందట

    ట్రంప్ కామెంట్స్: అమెరికా టార్గెట్ యుద్ధం కాదు.. ఇరాన్‌ను వదిలేది లేదు

    January 8, 2020 / 04:38 PM IST

    అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. ఇరాన్ పై దాడులు జరిపిన తర్వాత వైట్ హౌజ్ వేదికగా మాట్లాడారు. ఈ సమావేశంలో మాట్లాడుతూ.. అమెరికా శాంతిని కోరుకుంటుందని అలా అని ఇరాన్ అణ్వాయుధాలు కలిగి ఉండటాన్ని సహించేది లేదని తెలిపారు.  * ఇరాన్ దాడిలో ఏ ఒక్క యూఎస్

    ‘వెర్రి ట్రంప్.. అంతా అయిపోయిందనుకోవద్దు’

    January 6, 2020 / 08:07 PM IST

    ఇరాన్ మిలిటరీ కమాండర్‌ ఖాసిం సులేమానీ హత్య తర్వాత నుంచి ట్రంప్‌పై మాటల దాడులు పెరిగిపోయాయి. యూఎస్ డ్రోన్ స్ట్రైక్ జరిపించి సులేమానీని మట్టుబెట్టాడు ట్రంప్. ఈ ఘటన అమెరికాకు ఓ డార్క్ డేను తెచ్చిపెడుతుందని సులేమానీ కూతురు హెచ్చరిస్తుంది.  వ

    సోలేమనీ హత్య తర్వాత….అజ్ణాతంలోకి కిమ్

    January 6, 2020 / 03:02 PM IST

    ఉత్తరకొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ కన్పించకుండా పోయారు. బాగ్దాద్ ఎయిర్ పోర్ట్ సమీపంలో శుక్రవారం(జనవరి-3,2020) టాప్ ఇరానియన్ మిలటరీ కమాండర్ ఖాసిమ్ సొలేమ‌నిపై ట్రంప్ ఆదేశాలతో అమెరికా ద‌ళాలు జరిపిన వైమానిక దాడిలో సొలేమ‌ని ప్రాణాలు కోల్పోయిన విషయం

    ట్రంప్‌ను హతమారిస్తే రూ. 80 మిలియన్ డాలర్లు

    January 6, 2020 / 10:07 AM IST

    అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను హతమార్చిన వారికి రూ. 80 మిలియన్ డాలర్లు (రూ. 570 కోట్లు) గెలుచుకోవచ్చని ఇరాన్ అధికారిక ఛానల్ ప్రకటన చేయడం సంచలనం సృష్టిస్తోంది. ఈ ప్రకటనతో అమెరికా – ఇరాన్ దేశాల మధ్య మరింత ఉద్రిక్తతలు చెలరేగే అవకాశం ఉంది. ఇరాన్ ఖడ్స�

    మసీదుపై ఎగిరిన రుధిరపు జెండా : ఎందుకు అమెరికా- ఇరాన్ ఉద్రిక్తత భారత్ ఆర్ధిక వ్యవస్థకు చెడ్డ వార్త?

    January 6, 2020 / 07:57 AM IST

    షియా ముస్లింలు పవిత్రంగా భావించే జంకారాన్ మసీదు గుమ్మటంపై ఎర్ర జెండా ఎగిరింది. నిజానికి కమ్యూనిస్టులో, మార్క్సిస్టులో, మావోయిస్టులో, లెనినిస్టులో ఎర్రజెండా పట్టుకుంటే అది విప్లవానికీ, చైతన్యానికీ, తిరుగుబాటుకూ, ధిక్కారానికీ, పోరాటానికీ స�

    ఎర్ర జెండా ఎగరేశారు : ఇక మూడో ప్రపంచ యుద్ధమే..?

    January 6, 2020 / 02:56 AM IST

    అమెరికా ఇరాన్ మధ్య ఏం జరగబోతోంది. దెబ్బకి దెబ్బ తీయడమే ఇరాన్ చేయబోతోందా? అదే జరిగితే అమెరికా అణ్వాయుధం వాడేందుకు సిద్ధమైందా? ప్రస్తుత పరిణామాలు,

    ఇరాన్‌ను ఈ సారి ఇంకా గట్టిగా కొడతాం: ట్రంప్

    January 5, 2020 / 10:15 AM IST

    అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మరోసారి రెచ్చిపోయారు. ఇరాన్‌లోని  మరో 52 సైట్లపై దాడి చేయనున్నట్లు తెలిపాడు. మరింత వేగంగా మునుపెన్నడూ లేనంతగా దాడి చేస్తామన్నాడు. అమెరికా ఆస్తులను నాశనం చేయాలని ఇస్లామిక్ రిపబ్లిక్ అటాక్ చేస్తే తాము ఊర�

    ట్రంప్ ఆదేశాలతో…ఇరాన్ గార్డ్స్ కమాండర్ ని హతమార్చిన యూఎస్ బలగాలు

    January 3, 2020 / 07:44 AM IST

    ఇరాన్‌ రెవ‌ల్యూష‌న‌రీ గార్డ్స్ కమాండర్ ఖాసిమ్ సొలైమ‌నిని అమెరికా ద‌ళాలు తుద‌ముట్టించాయి. అమెరాకా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇచ్చిన ఆదేశాల మేర‌కే సొలైమ‌నిని హ‌త‌మార్చిన‌ట్లు ఇవాళ పెంట‌గాన్ తెలిపింది. ఇరాక్ లో అమెరికన్ దౌత్యవేత్తలు, సేవా

    ట్రంప్ అభిశంసనకు కారణం ఆ ఒక్కడే!

    December 19, 2019 / 02:37 AM IST

    అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇక పదవి నుంచి తప్పుకోవాల్సిందే అంటున్నాయి డెమోక్రటిక్ పార్టీ వర్గాలు. దేశాధ్యక్షుడే దేశద్రోహం చేశాడంటూ పలు వాదనలు వినిపిస్తున్నాయి. ట్రంప్ చేసిన ఘన కార్యమేంటి.. ఎందుకని తప్పించాలనుకుంటున్నారు అనే ప్రశ

10TV Telugu News