Home » TS politics
నాలుగో రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో పలు బిల్లులకు ఆమోద ముద్ర పడింది.
శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో 10 ప్రశ్నలు చర్చకు వస్తాయి.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు ముగిశాయి.
మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఢిల్లీలో పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే సమక్షంలో జూపల్లి కృష్ణారావుకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.
బీజేపీలోకి నటి జయసుధ
బీజేపీ జాతీయ కార్యవర్గాన్ని ఆ పార్టీ అధిష్టానం ప్రకటించింది. ఇందులో తెలుగు రాష్ట్రాల నుంచి పలువురికి చోటు దక్కింది. తెలంగాణ నుంచి బండి సంజయ్ ను కొత్తగా జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించింది.
అధ్యక్షులు కిషన్ రెడ్డి నేతృత్వంలో డాక్టర్ లక్ష్మణ్, సంజయ్ సాధించిన ఫలితాల బాటలో బీజేపీ మరెన్నో గణనీయ విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ విజయశాంతి ట్వీట్ చేశారు.
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఇప్పటికే 60 స్థానాలకు ఖరారయ్యారని, ఎవరి నియోజకవర్గాల్లో వారు పని చేసుకుంటున్నారని.. త్వరలో అభ్యర్ధులను ప్రకటిస్తామని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు.
మహారాష్ట్రలో తొమ్మిది రోజులకు ఒకసారి నీళ్ళు వచ్చే ప్రాంతాలు ఉన్నాయి. హైదరాబాద్ నీటి కష్టాలు తీర్చిన ఘనత సీఎం కేసీఆర్‌దే. ఇన్వర్టర్లు లేవు, కన్వర్టర్లు లేవు, జనరేటర్లు లేవు. హైదరాబాద్‌లోనే కాదు, పల్లెల్లో కూడా 24 గంటల నిరంతర కరెంట్ ఇస్తున్న ఘన
కట్టిన అతికొద్ది డబుల్ బెడ్ రూం ఇండ్లలో ఐదు లక్షలు, దళితబంధులో మూడు లక్షలు, ఇండ్ల స్థలాల క్రమబద్దీకరణకు మూడు లక్షలు, కాంట్రాక్టర్ల బిల్లుల్లో 30శాతం కమీషన్లు, ఇసుక, మట్టి, మాఫియాతో వేల కోట్లు దోచుకు తింటున్న సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు �