Home » TSPSC
టీఎస్ పీఎస్సీ గ్రూప్-2 ఉద్యోగాల సిలబస్ లో కొన్ని మార్పులు చేసింది. పేపర్-2, పేపర్-3లో కొత్త అంశాలను చేర్చింది. ప్రస్తుత పరిస్థితులకనుగుణంగా అదనంగా పలు అంశాలను జత చేసింది.
మున్సిపల్ శాఖ, విద్యా శాఖ, కళాశాల విద్యాశాఖలో నోటిఫికేషన్లు జారీ చేసింది. మున్సిపల్ శాఖకు సంబంధించి 78 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. ఇందులో 64 సీనియర్ అకౌంటెంట్, 13 జూనియర్ అకౌంటెంట్, ఒక అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి.
తెలంగాణ రాష్ట్రంలో మరో భారీ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. వైద్య ఆరోగ్యశాఖలోని వివిధ విభాగాల్లో దాదాపు 5,204 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. కొద్దిసేపటికే తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ 1,365 పోస�
గురువారం సాయంత్రం గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 783 పోస్టులు భర్తీ చేయనుంది ప్రభుత్వం. జనవరి 18 నుంచి దరఖాస్తుల స్వీకరణ మొదలవుతుందని టీఎస్పీఎస్సీ తెలిపింది.
తెలంగాణలో కొలువుల జాతర నెలకొంది. రాష్ట్రంలో వరుసుగా ఉద్యోగా నోటిఫికేషన్లు విడుదలవుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో ఖాళీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. తాజాగా మరో రెండు శాఖల్లో ఖాళీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేసింది.
నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ అందించింది. రాష్ట్రంలో మరో 581 ఉద్యోగ పోస్టులను భర్తీ చేయనుంది. గురువారం 185 వెటర్నరీ సర్జన్, 22 హార్టికల్చర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన టీఎస్ పీఎస్సీ.. శుక్రవారం సంక్షేమ హాస్టళ్ల�
షెడ్యూల్ ప్రకారం ఈ నెల 23 శుక్రవారం నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించాల్సి ఉంది. అయితే, వెబ్సైట్లో మాత్రం ఈ నెల 30 నుంచి దరఖాస్తుల ప్ర్రక్రియ ప్రారంభం కానున్నట్లు సూచిస్తోంది.
తెలంగాణలో కొలువుల జాతర నెలకొంది. రాష్ట్రంలో ఉద్యోగ నియామకాల ప్రక్రియ వేగవంతమైంది. నిరుద్యోగులకు టీప్రభుత్వం మరోసారి గుడ్ న్యూస్ తెలిపింది. మరో 207 ఖాళీ పోస్టులను భర్తీ చేయనుంది.
తెలంగాణలో ఉద్యోగ నియామక ప్రక్రియ వేగవంతమైంది. 80,039 ఉద్యోగ పోస్టులను భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించిన నాటి నుంచే రాష్ట్రంలో ఉద్యోగాల కోలాహలం కనిపిస్తోంది. ఖాళీ పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ వరుసగా అనుమతులిస్తుంటే.. ఆయా నియామక
తెలంగాణలో నేడు ఫుడ్సేఫ్టీ ఆఫీసర్ నియామక పరీక్ష జరుగనుంది. రాష్ట్రంలోని 16 జిల్లాల్లో 56 కేంద్రాలలో పరీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్-2 పరీక్ష ఉంటుంది.