TSRTC Strike

    తెలంగాణ ఆర్టీసీ సమ్మె : సుముఖంగా లేరు..ప్రయత్నం చేస్తా – పవన్ కళ్యాణ్

    November 1, 2019 / 02:32 PM IST

    తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేపడుతున్న సమ్మెపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పందించారు. ఇప్పటికే ఆర్టీసీ జేఏసీ నేతలు పవన్‌న కలిసిన సంగతి తెలిసిందే. సీఎం అపాయింట్ మెంట్ కోసం ప్రయత్నిస్తానని..సమస్యపై చర్చిస్తానని హామీనిచ్చారు. తాజాగా నవంబ�

    తేలుతుందా : ఆర్టీసీ సమ్మెపై కేసీఆర్ సమీక్ష

    November 1, 2019 / 12:54 PM IST

    తెలంగాణ ఆర్టీసీ సమ్మె ఓ కొలిక్కి రావడం లేదు. కోర్టులో దీనిపై వాదనలు జరుగుతున్నాయి. నవంబర్ 01వ తేదీన మరోసారి కోర్టులో ప్రభుత్వం, కార్మికుల పక్షాన న్యాయవాదులు వాదనలు వినిపించారు. కోర్టు చేసిన వ్యాఖ్యలు..నవంబర్ 02వ తేదీన జరిగే తెలంగాణ కేబినెట్ సమ�

    ఆర్టీసీ సమ్మె 26వ రోజు : సకల జనుల సమరభేరి..తరలివస్తున్న కార్మికులు

    October 30, 2019 / 09:13 AM IST

    ఆర్టీసీ సమ్మె 26వ రోజుకు చేరుకుంది. అక్టోబర్ 05వ తేదీ నుండి సమ్మె కొనసాగుతోంది. దశల వారీగా ఆందోళనలు చేస్తున్న ఆర్టీసీ జేఏసీ..అక్టోబర్ 30వ తేదీ బుధవారం మధ్యాహ్నం సకల జనుల సమర భేరీ నిర్వహిస్తోంది. ఈ సభకు హైకోర్టు ఆంక్షలతో కూడిన అనుమతినిచ్చింది. స�

    ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో విచారణ

    October 29, 2019 / 11:02 AM IST

    ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో వరుసగా రెండోరోజూ విచారణ కొనసాగుతోంది. ఆర్టీసీ బకాయిలపై ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. ఆర్టీసీ నేతలు చెప్తున్నట్లు ప్రభుత్వం బకాయి లేదని నివేదించింది. రీయింబర్స్‌మెంట్ బకాయిలు 1099 కోట్లు ఉన్నాయని చెప్పింది. కాగా&

    ఆర్టీసీ సమ్మె : హైకోర్టు తీర్పుపై ఉత్కంఠ

    October 29, 2019 / 02:40 AM IST

    నిధులపై ప్రశ్నలు.. సమ్మెపై ఆగ్రహం.. చర్చల జరిగిన తీరుపై ఆరా.. విలీనం పక్కనపెట్టి చర్చలు జరపాలంటూ సూచనలు… బస్సులు సరిగా నడవక ఓ చిన్నారి చనిపోతే బాధ్యత ఎవరిదంటూ మొట్టికాయలు.. ఈదీ… ఆర్టీసీ సమ్మెపై విచారణ సమయంలో హైకోర్టు స్పందించిన తీరు. నాలుగు

    ఓయూలో టెన్షన్ టెన్షన్ : టీఆర్ఎస్‌వి విద్యార్ధి నేతల అరెస్టు

    October 26, 2019 / 12:48 AM IST

    ఆర్టీసీ కార్మికులకు మద్ధతుగా ఉస్మానియా యూనివర్శిటీలో 25 విద్యార్ధి సంఘాలు చలో ఉస్మానియా కార్యక్రమం చేపట్టాయి. విద్యార్ధి జేఏసీ ఆధ్వర్యంలో ఓయూ ఆర్ట్స్‌ కళాశాల వద్ద బహిరంగ సభ నిర్వహించాయి. అయితే..సభకు టీఆర్ఎస్వీ విద్యార్థులు దూసుకొచ్చారు. స�

    రూ.5వేల కోట్ల అప్పులు.. RTC పనైపోయింది: సీఎం కేసీఆర్

    October 24, 2019 / 11:38 AM IST

    వారాల తరబడి సమ్మెకు దిగిన ఆర్టీసీ వ్యవస్థ గురించి సీఎం కేసీఆర్ స్పందించారు. ఈ సమ్మె పూర్తిగా అర్థరహితంగా ఉంది. పనికిమాలిన డిమాండ్లతో కార్మికులను ముంచుతున్నారు. యూనియన్ స్వార్థ్యాల కోసం ఆర్టీసీని ఇంకా నష్టాల్లోకి నెడుతున్నారని తెలిపారు. 

    విలీనం మినహా : ఆర్టీసీ సమ్మె..ముందడుగు

    October 23, 2019 / 12:26 AM IST

    ఆర్టీసీ సమ్మె విషయంలో తెలంగాణ ప్రభుత్వం ముందడుగు వేసింది. విలీనం మినహా మిగిలిన డిమాండ్లు పరిశీలించాలని నిర్ణయించింది. కార్మికుల డిమాండ్లను పరిశీలించేందుకు ఆర్టీసీ ఈడీలతో కమిటీని ఏర్పాటు చేసింది. హైకోర్టు  సూచించిన 21 అంశాలను ఈ కమిటీ పరిశ

    ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్ : 4 లక్షల మందితో మెట్రో రికార్డు

    October 22, 2019 / 03:16 AM IST

    రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తుండటంతో, ప్రజలకు మెట్రో రైలు వరంగా మారింది. హైదరాబాద్ నగరంలో ప్రయాణికులను గమ్యస్ధానాలకు చేరవేస్తూ మెట్రో రైలు రికార్డులు నెలకొల్పుతోంది. హైదరాబాదు మెట్రో రైలు ప్రయాణికుల సంఖ్య  అక్టోబరు21, సోమవార�

    బ్యాక్ టు స్కూల్ : కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె

    October 20, 2019 / 01:58 PM IST

    తెలంగాణ రాష్ట్రంలో ఓ వైపు ఆర్టీసీ సమ్మె..మరోవైపు 2019, అక్టోబర్ 21వ తేదీ సోమవారం నుంచి స్కూళ్లు ప్రారంభం అవుతుండడంతో ఎలాంటి సమస్యలు వస్తాయా అని పేరెంట్స్ ఆందోళన చెందుతున్నారు. బస్సులు లేకపోవడంతో స్కూళ్లకు, కాలేజీలకు తమ పిల్లలు ఎలా వెళ్లి వస్తార

10TV Telugu News