-
Home » TTD Chairman
TTD Chairman
ఇందుకే భక్తుల కోసం టీటీడీలో ఏఐ టెక్నాలజీ.. దీన్ని వృథా అనడం ఏంటి? ఎల్వీ సుబ్రహ్మణ్యం విజ్ఞతకు వదిలేస్తున్నాం: టీటీడీ ఛైర్మన్
"ఏఐ టెక్నాలజీపై అవగాహన లేకుండా వ్యాఖ్యలు చేయడం బాధాకరం. సీనియర్ అధికారిగా పనిచేసిన అనుభవం ఉన్న ఎల్వీ సుబ్రమణ్యం టెక్నాలజీ నిరూపయోగమని వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదు" అని అన్నారు.
తప్పుడు వార్తలు నమ్మొద్దు.. పాలక మండలిలో వివాదాలు లేవు: టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు
తనపేరుపై తప్పుడు స్టేట్మెంట్స్ వస్తున్నాయని, ఇది బాధాకరమని తెలిపారు.
జనవరి 10 నుంచి 19వ తేదీ వరకు వైకుంఠ ద్వారాలు తెరిచే ఉంటాయి.. తొందర వద్దు: టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు
టోకెన్లను తీసుకోవాలన్న ఆత్రుతలో తోసుకోకండని సూచించారు.
మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు బిగ్‌షాక్.. చర్యలకు సిద్ధమైన టీటీడీ
తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్ పై టీటీడీ చర్యలకు సిద్ధమైంది.
సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన టీటీడీ చైర్మన్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బీ.ఆర్. నాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు. గురువారం జూబ్లీహిల్స్ లోని సీఎం రేవంత్ నివాసానికి ..
టీటీడీ నూతన చైర్మన్‌గా బీఆర్ నాయుడు ప్రమాణ స్వీకారం
టీటీడీ నూతన చైర్మన్‌గా బీఆర్ నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు
టీటీడీ బోర్డు చైర్మన్‌గా బీఆర్ నాయుడు.. పాలకమండలి కొత్త సభ్యులు వీరే..
పాలకమండలి నియామకం జీవోను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది.
ప్రభాస్ కల్కి సినిమా నిర్మాతకు టీటీడీ చైర్మన్ పదవి..? గతంలో రాఘవేంద్రరావు అలా..
టీటీడీ చైర్మన్ పదవి సినీ పరిశ్రమలో స్టార్ నిర్మాతకు రాబోతుందని వార్తలు వస్తున్నాయి.
ఉద్యోగులకు శుభవార్త.. టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు ఇవే
ఫిబ్రవరిలో రెండు రోజులుపాటు దేశవ్యాప్తంగా పీఠాధిపతులను ఆహ్వానించి సదస్సు నిర్వహించాలని పాలక మండలి సమావేశంలో నిర్ణయించారు.
TTD Chairman Karunakar Reddy: చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌పై టీటీడీ చైర్మన్ సంచలన వ్యాఖ్యలు
ఇంకాచాలా ఉన్నాయి. ఇంతకంటే పెద్ద తప్పులు, నేరాలు చంద్రబాబు చేశారు. తన బాధను అందరి బాధలా మార్చాలని చూస్తున్నాడు చంద్రబాబు. ఆయన అరెస్ట్ చట్టబద్దం.