Home » Twist
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ప్రస్తుత కార్యనిర్వాహక కమిటీకి కాలం చెల్లిందని, కాబట్టి వెంటనే ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ సంఘంలోని ఎగ్జిక్యూటివ్ కమిటీలోని 15 మంది సభ్యులు క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు కృష్ణంరాజుకు లేఖలు రాశారు.
కార్తీకదీపం.. వంటలక్క.. డాక్టర్ బాబు.. తెలుగు ప్రజలకు వెయ్యి రోజులకు పైగా ప్రతీరోజూ వినిపిస్తున్న, చర్చించుకుంటోన్న పేర్లు. వెయ్యి ఎపిసోడ్లు ఓ సిరియల్ రికార్డ్ టీఆర్వీతో నడవడం అంటే మామూలు విషయం కాదు..
Twist at the wedding : చైనాలో జరుగుతున్న ఓ పెళ్లిలో ఎవ్వరూ ఊహించని ట్విస్టు చోటుచేసుకుంది. ఆ పెళ్లిలో వధూ వరులు గతంలోనే ప్రేమించినవారు వచ్చి ‘ఆపండీ’ అని అరవలేదు. కానీ పెళ్లి తంతులో మాత్రం ఊహించిన ట్విస్టు చోటుచేసుకుంది. వధూ వరులిద్దరూ ఉంగరాలు మార్చుకోబ�
Married woman Murder Case : ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం కొత్తలంకపల్లి వివాహిత హత్య కేసులో ట్విస్ట్ నెలకొంది. భార్యను హత్య చేసిన నాగశేషురెడ్డి.. మేనమామ కూతురు వెనీలా ఆత్మహత్య చేసుకుంది. వెనీలా నాగశేషురెడ్డితో ప్రేమాయణం సాగించింది. భార్య నవ్యారెడ్డిని నాగశ�
new twist in madanapalle double murder case: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన చిత్తూరు జిల్లా మదనపల్లి ఇద్దరు కూతుళ్ల హత్య కేసులో రోజుకో ట్విస్ట్ వెలుగులోకి వస్తోంది. ఈ కేసుకి సంబంధించి మిస్టరీ వీడక ముందే ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి. తాజాగా మరో ట్విస్ట్ వెలుగు చూసి�
Daily twist in Madanapalle sisters murder case : మదనపల్లె ఘటనలో వెలుగులోకి వస్తున్న వాస్తవాలు ఒళ్లు గగుర్పొడిచేలా చేస్తున్నాయి. ఈ రోజుల్లో కూడా ఇలాంటి వారున్నారా అనే ఉలిక్కిపడేలా చేసింది. భక్తి ముసుగులో జరిగిన దారుణాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. మదనపల్లి అక్కాచ�
Madanapalle Double Murder Case : చిత్తూరు జిల్లాలోని మదనపల్లె అక్కాచెల్లెళ్ల హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సబ్ జైలులో ఉన్న నిందితురాలు పద్మజ విచిత్రంగా ప్రవరిస్తోంది. శివ..శివ..అంటూ బిగ్గరగా కేకలు వేస్తుండడంతో జైలు అధికారులు కంగారు పడిపోత�
Divya Tejaswini murder Case: ఏపీలో సంచలనం రేపిన విజయవాడ బీటెక్ విద్యార్థిని దివ్య తేజస్విని హత్య కేసులో మరో ట్విస్ట్ వెలుగు చూసింది. ఈ హత్య కేసులో నిందితుడు నాగేంద్ర కోలుకుంటున్నాడు. అతడు విస్తుపోయే విషయాలు చెప్పాడు. మూడేళ్లుగా దివ్య తేజస్వినితో తనకు పరిచయ�
Mahesh murder case : విజయవాడ కమిషనరేట్ ఉద్యోగి మహేశ్ హత్య కేసు మిస్టరీ వీడడం లేదు. ఎవరు చంపారు ? హత్యకు ఎవరు ప్లాన్ చేశారనే దానిపై క్లారిటీ రావడం లేదు. ఓ వైపు పోలీసులు దర్యాప్తు జరుపుతున్న క్రమంలో..హత్యకు గురైన మహేశ్ సోదరి సంచలన ఆరోపణలు చేశారు. మహేశ్ ను ఫ్�
Twist in Kidnap Deepika Case: ప్రేమ వివాహం చేసుకున్న యువతి దీపిక కిడ్నాప్ కేసు వికారాబాద్‌లో కలకలం రేపగా.. నాలుగేళ్ల కిందట ప్రేమ వివాహం చేసుకున్న దీపిక షాపింగ్‌కి వెళ్లి వస్తూ ఉండగా.. కిడ్నాప్‌కి గురైనట్లుగా చెప్పిన దీపిక కేసులో ఊహించని ట్విస్ట్ బయటకు వచ్చిం