Home » Twitter
Threads Account Delete : మీ థ్రెడ్స్ అకౌంట్ డిలీట్ చేయాలనుకుంటున్నారా? ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ నుంచే థ్రెడ్స్ అకౌంట్ ఈజీగా డిలీట్ చేసుకోవచ్చు. ఇదిగో సింపుల్ ప్రాసెస్ మీకోసం..
ట్విటర్ (ఎక్స్) నూతనంగా తీసుకొచ్చిన ఈ నిబంధనలను తొలుత న్యూజిలాండ్, ఫిలిప్పీన్స్ లో ప్రయోగాత్మకంగా టెస్ట్ చేయనుంది. స్పామ్, ఆటోమేటెడ్ బాట్ అకౌంట్లను తగ్గించాలనే ఉద్దేశంతోనే ఈ కొత్త నిబంధనను తీసుకొచ్చినట్లు ట్విటర్ తెలిపింది.
ట్విటర్ డౌన్ కావడంతో అందరూ ఇన్స్టాగ్రామ్, త్రెడ్స్ లోకి పరుగులు తీస్తున్నారని మరికొందరు మీమ్స్ సృష్టించారు.
సోషల్ మీడియా చాలామందికి వ్యసనంలా మారింది. దీని కారణంగా మానసిక వ్యాధుల బారిన పడుతున్నారు. ఈ అడిక్షన్ నుంచి బయటపడటం ఎలాగో జిరోదా సీఈఓ నితిన్ కామత్ ట్విట్టర్లో చెబుతున్నారు.
ఆర్టిస్ట్‌లు రకరకాల బొమ్మలు గీస్తుంటారు. కానీ నాలుకతో ఓ క్రికెటర్ బొమ్మను గీసాడు ఓ ఆర్టిస్ట్. అతని టాలెంట్‌ని మెచ్చుకుంటున్న నెటిజన్లు వేసిన పద్ధతి బాగాలేదని పెదవి విరిచారు.
UK ప్రధానమంత్రి రిషి సునక్ ఆయన భార్య అక్షతా మూర్తి ఢిల్లీలోని అక్షరధామ్ ఆలయాన్ని సందర్శించారు. ఆలయ దర్శనం అనంతరం రిషి సునక్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
‘మేము చంద్రబాబుకు మద్దతు’ అంటూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు నినదిస్తుండగా.. ‘కరప్షన్ కింగ్ చంద్రబాబు’ అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ శ్రేణులు విమర్శలు గుప్పిస్తున్నారు.
పరీక్షలో పాస్ చేయమంటూ కొందరు విద్యార్ధులు పేపర్లు దిద్దే ఉపాధ్యాయుడికి లంచం ఇవ్వజూపారు. సమాధాన పత్రాల్లో కరెన్సీ నోట్లను ఉంచారు. ఓ ఉపాధ్యాయుడు తనకు షేర్ చేసిన ఫోటోను ఐపీఎస్ అధికారి అరుణ్ బోత్రా ట్విట్టర్లో షేర్ చేసారు.
ఒక వస్తువు కొనడానికి దుకాణానికి వెళ్లి దాంతో పాటు చాలా వస్తువులు కొనేస్తుంటాం. ఓ మహిళ కొనాలనుకున్న వస్తువు తప్ప వేరే వస్తువుల కొని తన కన్నా పొడవైన బిల్లును చేసింది. ఈ విషయాన్ని ట్విట్టర్లో షేర్ చేసింది.
జీవితంలో తనకు దక్కిన అన్ని సౌకర్యాలు, విషయాల పట్ల సదా కృతజ్ఞుడినని.. రుణపడి ఉంటానని కోహ్లీ ట్వీట్ చేశాడు.