Home » Uddhav Thackeray
మతాన్ని రాజకీయాలతో కలిసి బీజేపీతో కలిసి ఉండటమే ఇప్పటివరకు తాము చేసిన పెద్ద పొరపాటు అని శివసేన చీఫ్,మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే కీలక వ్యాఖ్యలు చేశారు. హిందూత్వ అనుకూల రాజకీయాలకు పేరుగాంచిన ఫైర్‌బ్రాండ్ అయిన ఉద్దవ్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పడ
రాష్ట్రంలో 2లక్షల రూపాయలలోపు ఉన్న వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తున్నట్లు మహారాష్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే ప్రకటించారు. అసెంబ్లీ సమావేశాలు చివరి రోజున ఆయన ఈ ప్రకటన చేసి రాష్ట్రంలోని రైతులకు ఉపశమనం కల్గించారు. ‘మహాత్మా జ్యోతిరావు ఫూలే లోన్ �
పౌరసత్వ చట్టానికి ఈశాన్య రాష్ట్రాలతో పాటుగా దేశంలోని అనేక ప్రాంతాల్లో ఆందోళనలు,నిరసనలు ఉదృతంగా కొనసాగుతున్నాయి. ఆదివారం సాయంత్రం ఢిల్లీలోని జామియా మిలియా యూనివర్శిటీలో ఈ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసుల చర్
ఎన్సీపీ, కాంగ్రెస్‌లతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా.. ఇప్పటికీ తాను హిందుత్వ సిద్ధాంతంతోనే ఉన్నానని, దానిని ఎన్నడూ విడిచిపెట్టబోనని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే స్పష్టం చేశారు. మాజీ సీఎం దేవేంద్ర ఫడణవీస్‌పై ప్రశంసలు కురిప�
మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం నేడు(శనివారం) అసెంబ్లీలో విశ్వాస పరీక్ష ఎదుర్కోనుంది. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ల కూటమి ‘మహా వికాస్ అఘాడి’ తాజాగా మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ అసెంబ్
మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే ప్రమాణ స్వీకారం చేశారు. మహారాష్ట్ర 29వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ఉద్ధవ్ థాకరే. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి మహా వికాస్ అఘాడి పేరుతో ఓ కూటమిగా ఏర్పడగా.. మూడు పార్టీల బ�
ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి ముందు కీలక బాధ్యతల నుంచి ఉద్ధవ్ తప్పుకున్నారు. శివసేన అధికారిక పత్రిక సామ్నా సంపాదకుడి బాధ్యతలను వదులుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. ఇప్పటివరకూ సామ్నా పత్రిక వ్యవహారాలను ఆయన చూసుకునేవారు. ఇప్పుడు సీఎం�
శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే మహారాష్ట్రకు దేవేంద్ర ఫడ్నవీస్ తర్వాత ముఖ్యమంత్రిగా గురువారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఠాకరే వంశంలోనే తొలి సీఎం కానున్న ఉద్ధవ్ ఠాకరే విజయానికి మూలం అతని భార్య రష్మీ ఠాకరే. అంతేకాదు కొడుకు ఆదిత్య ఠాకరే 19ఏళ్లకే ర
మహారాష్ట్ర రాజకీయ చరిత్రలో ఠాక్రే కుటుంబం అరుదైన ఘనత సృష్టించబోతుంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే నవంబరు 28 గురువారం ప్రమాణం స్వీకారం చేయనున్నారు. సీఎం అయిన తర్వాత 6 నెలల్లో శాసనమండలి లేదా, శాసనసభకు ఎన్నిక కావాల్సి
మరికొద్దిగంటల్లో శివసేన అధినేత ఉద్దవ్ థాక్రే.. మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ముంబై శివాజీ పార్కులో జరిగే ఈ వేడుకకు అన్ని ఏర్పాట్లు