Home » Uddhav Thackeray
నా రాజీనామాను సిద్ధంగా ఉంచుతున్నాను. కనిపించకుండా పోయిన ఎమ్మెల్యేలు ఎవరైనా నా దగ్గరికి వచ్చి, రాజీనామా తీసుకుని గవర్నర్‌కు ఇవ్వొచ్చు. వాళ్లు నా ఎదురుగా వచ్చి రాజీనామా చేయాలి అని ఎందుకు అడగరు? నేను సీఎంగా ఉండకూడదని కాంగ్రెస్ లేదా ఎన్సీపీ అడ�
మహారాష్ట సీఎం ఉద్ధవ్ ఠాకరేకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు సీనియర్ కాంగ్రెస్ లీడర్ కమల్ నాథ్ వెల్లడించారు. రాష్ట్రంలో నెలకొన్న సంక్షోభం గురించి అతనితో చర్చించడానికి కరోనా కారణంగా కుదరడం లేదని అన్నారు.
బీజేపీని ఓడించడానికి హిందుత్వ పార్టీ శివసేన నేతృత్వంలోని మహావికాస్ అఘాడీ కూటమితో ఎంఐఎం చేయి కలిపింది.
రాష్ట్రంలో లీటరు పెట్రోల్‌పై రూ.2.08, డీజిల్‌పై రూ.1.44 వ్యాట్ తగ్గిస్తూ ఉద్ధవ్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈమేరకు ముఖ్యమంత్రి కార్యాలయం ఆదివారం ఒక ప్రకటన చేసింది.
ప్రజల్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారన్న కారణంతో మహారాష్ట్రకు చెందిన ఎంపీ, ఎమ్మెల్యే దంపతులను అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. వీరికి కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది.
మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీని అన్ని విధాలుగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని శివసేన అధ్యక్షుడు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే పార్టీ కార్యకర్తలకు సూచించారు
ఎలా సాధ్యమంటూ మహా సీఎం అడిగారన్న కేసీఆర్
ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలతో విరుచుకుపడ్డ సీఎం కేసీఆర్ మరో అడుగు ముందుకేసి బీజేపీయేతర సీఎంలతో భేటీకి సిద్ధమయ్యారు. ఈ క్రమంలో శివసేన పార్టీ నేత, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాకరే..
ముంబై బయలుదేరిన సీఎం కేసీఆర్.. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ను కలిసి..పలు అంశాలపైనా చర్చించనున్నారు
ఉద్ధవ్ ఠాక్రే ఆహ్వానం మేరకు ముంబైకి వెళుతున్నారు సీఎం కేసీఆర్.. తమ ఆతిథ్యాన్ని స్వీకరించాలని కేసీఆర్‌కు ఫోన్ చేసి ఆహ్వానించారు ఠాక్రే. కేంద్రంపై సీఎం కేసీఆర్ చేస్తున్న...