Home » UK
ముక్కు ద్వారా సేకరించిన శాంపిల్ ను ల్యాబ్ ఆన్ ఏ చిప్ సాంకేతికత ద్వారా తక్కువ ఖర్చుతో ఈ పరికరంతో పరీక్షించి కోవిడ్ ఉందో లేదో నిర్ధారించవచ్చు.
ఏకంగా 9 కిలోల బరువున్న ఉల్లిగడ్డ (9kg onion) ను పండించి సంచలనం సృష్టించాడు బ్రిటన్ కు చెందిన ఓ రైతు.
తమిళ స్టార్ హీరో విజయ్ (Vijay) నటిస్తున్న చిత్రం లియో (LEO). లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘మాస్టర్’ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలవడంతో లియోపై భారీ అంచనాలే ఉన్నాయి.
అదొక చిన్న పింగాణీ గిన్నె. కానీ దాని విలువ మాత్రం ఎవ్వరు ఊహించలేదు. ఓ చిన్న పింగాణీ గిన్నెను అంత భారీ ధర రావటంతో నిర్వాహకులు కూడా ఆశ్చర్యపోయారు.
ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నెట్వర్క్ పనిచేయడం లేదని అన్నారు. యూకేకు రావడానికి టికెట్లు బుక్ చేసుకుని..
శిశువులను సంరక్షించే ఓ నర్సు దారుణానికి ఒడిగట్టింది. 7 గురు చిన్నారులను హత్య చేసింది. మరో ఆరుగురిపై హత్యాయత్నం చేసింది. నేరం రుజువు కావడంతో విచారణలో ఆమె దోషిగా తేలింది.
యూకేలో భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు గ్రాండ్గా జరిగాయి. లండన్ వీధుల్లో భారతీయులు, పాకిస్తానీయులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. విష్ అనే సింగర్ బాలీవుడ్ దేశభక్తి గీతాలు పాడి అక్కడి వారిని ఉర్రూతలూగించాడు.
యూకేలో కొత్త రకం కరోనా
అమ్మ ఆఫర్ ఇచ్చింది ఓకే..అమ్మాయి అమ్మ మాటను అక్షరాలా పాటించింది డబుల్ ఓకే.. మరి 100మంది అబ్బాయి పరిస్థితి ఏంటీ.. ఇదేం ఆఫరా బాబూ..అబ్బాయిల్ని డ్రెస్సులు మార్చినట్లుగా మార్చేసింది..
కొందరు చిన్నపిల్లలు తడబడుతూ మాట్లాడుతుంటారు. నత్తి అనేది 3 సంవత్సరాల వయసున్న పిల్లల్లో బయటపడుతుందట. నత్తి అనేది జన్యుపరంగా వచ్చే అవకాశాలు ఎక్కువని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ సమస్యను సరైన సమయంలో గుర్తించడమే కాదు వైద్యుల సలహాలు తీసుకోవడం అవ�