Home » Union Cabinet
లోక్ సభ, రాష్ట్రాల అసెంబ్లీలో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు పొడగించేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. 2020 జనవరి 25తో గడువు ముగుస్తోంది. దీనిని మరో 10 ఏళ్ల పాటు పొడిగించాలని మంత్రివర్గం 2019, డిసెంబర్ 04వ తేదీ బుధవారం నిర్ణయం తీసుకుంది. రిజర్వేషన్ల ప�
మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్ర మంత్రివర్గం సిఫారసు చేసింది. గత నెలలో మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల తరువాత ఏ రాజకీయ పార్టీ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోవడంతో రాష్ట్రపతి పాలనకు మంత్రివర్గం సిఫారసు చేసింది. ప్రభుత్వ ఏ
ఈ-సిగరెట్లపై నిషేధం విధిస్తూ ఇవాళ(సెప్టెంబర్-18,2019)సమావేశమైన కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుందని ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈ-సిగరెట్లకు సంబంధించిన ఉత్పత్తి, తయారీ, దిగుమతి, ఎగుమతి, రవాణా, అమ్మకం, పంపిణీ, నిల్వ, ఈ సిగరెట్లకు సంబ�
158 కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థల్లో కొత్తగా 2.14 లక్షల సీట్లను సృష్టించేందుకు, ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన సోమవారం సమావేశమైన కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.
కేంద్ర ప్రభుత్వం దేశంలో ఎలక్ట్రానిక్స్ తయారీని ప్రోత్సహించేందుకు తగిన చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగానే కొత్త ఎలక్ట్రానిక్స్ పాలసీకి కేంద్ర కేబినెట్ మంగళవారం(ఫిబ్రవరి 19,2019)న పచ్చజెండా ఊపింది. భారత్‌లో తయారయ్యే ఎలక్ట్రానిక్స్ ఉత్పత్�