Home » Union Cabinet
కరోనా కారణంగా కుదేలైన ఆర్థిక రంగానికి ఊతమిచ్చేలా కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన రూ.6.29 లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజీకి బుధవారం ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.
ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డు(OFB)వునర్వ్యవస్థీకరణకు బుధవారం కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.
రైల్వేశాఖకు సంబంధించిన కమ్యూనికేషన్, సిగ్నలింగ్ వ్యవస్థను ఆధునీకరించేందుకు కేంద్రం నిర్ణయించింది.
2021-22 ఏడాదికి ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధర పెంచడానికి బుధవారం ప్రధాని మోడీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.
బుధవారం ప్రధానమంత్రి నరేంద్రమోడీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్...నమూనా అద్దె చట్టానికి(Model Tenancy Act)ఆమోదం తెలిపింది.
puducherry పుదుచ్చేరిలో రాష్ట్రపతి పాలనకు బుధవారం కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం కూలిన తర్వాత కొత్తగా ప్రభుత్వ ఏర్పాటుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో రాష్ట్రపతి పాలన విధించాలంటూ ఇన్చార్జి లెఫ్టినెంట్ గవర�
ap panchayat elections : ఏపీలో తొలి దశ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్క్రూటినీలో 13 వందల 23 నామినేషన్లను తిరస్కరించారు అధికారులు. 12 జిల్లాల్లోని 3 వేల 249 పంచాయతీల్లో సర్పంచ్ పదవి కోసం 19 వేల 491 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా.. వాటిలో 18 వేల 168 మాత్రమే పోటీకి అ�
నిరుద్యోగులకు మోడీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీపై కేంద్ర ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్ ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రసంగంలో ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు జాతీయ స్థాయిలో నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ (NRA) ఏర్�
ఏపీ శాసన మండలి రద్దు తీర్మానం కేంద్రానికి చేరింది. శాసనమండలి రద్దు తీర్మానాన్ని శాసనసభ ఆమోదం తెలిపింది. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ఆ తీర్మానాన్ని కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌడకు పంపించింది. ఈ తీర్మానాన్ని కేంద్ర న్యాయశాఖ పూర్త�
పౌరసత్వ సవరణ చట్టం (CAA)కు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో మంగళవారం కేంద్ర కేబినెట్ నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ (NPR) జాతీయ జనాభా రిజిస్టరు అప్డేషన్ కోసం రూ.8వేల 500 కోట్ల నిధుల ఖర్చుకు ఆమోదం తెలిపింది. 2020 ఏప్రిల్ నుంచి ఈ NPR ప్రక్రియ ప్రార