Home » Unstoppable Season 4
ఎన్నికల ముందు చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జైలుకు వెళ్లిన సంగతి తెలిసిందే.
ఆహా ఓటీటీలో బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న అన్‌స్టాపబుల్ సీజన్ 4 అక్టోబర్ 25 నుంచి ప్రారంభం కాబోతుంది.
చంద్రబాబు పవన్ కళ్యాణ్ గురించి అనేక ఆసక్తికర కామెంట్స్ చేసారని తెలుస్తుంది.
ఆహా వేదికగా నందమూరి నట సింహం బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్ మూడు సీజన్లను దిగ్విజయంగా పూర్తి చేసుకుంది.
ఆహా ఓటీటీలో వచ్చిన బాలకృష్ణ అన్‌స్టాపబుల్ మూడు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకుంది.
ప్రముఖ ఓటీటీ ఆహాలో అన్‌స్టాపబుల్ విత్ NBK షో మూడు సీజన్లు సూపర్ హిట్‌గా నిలిచింది.
తాజాగా అన్‌స్టాపబుల్ సీజన్ 4 ప్రోమో మేకింగ్ వీడియోని ఆహా టీమ్ విడుదల చేసింది.
అన్‌స్టాపబుల్ షో కోసం ఆహా కొత్తగా ఆలోచించి బాలయ్య పండుగ అంటూ యానిమేషన్ తో సరికొత్త ప్రోమో చేసారు.