Home » unstoppable
భువనేశ్వరి, బ్రాహ్మణిల ఫోటోలు తెరపై చూపించి ఈ ఇద్దరిలో మీకు ఎవరు బాస్ అని చంద్రబాబును బాలయ్య ప్రశ్నించారు.
వరదలు వస్తే హెలికాప్టర్లో తిరిగే నాయకులు ఉన్న రోజుల్లో మోకాళ్ల లోతు నీటిలో దిగి ప్రజల్ని ఆదుకున్నారంటూ చంద్రబాబును బాలయ్య ప్రశంసించారు.
టీ, కాఫీల్లో ఏది ఇష్టం అని బాబును బాలయ్య ప్రశ్నించారు.
మీకు వంట వచ్చా అని బాబును బాలయ్య ప్రశ్నించారు.
మీరు రాజకీయాల్లో బిజీగా ఉంటారు కదా.. తీరిక సమయాల్లో ఏం చేస్తుంటారు అని ప్రశ్నించారు
ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రాన్ని మార్చేసిన ఆ మీటింగ్లో ఏం మాట్లాడారు అని చంద్రబాబుని బాలయ్య ప్రశ్నించారు.
బాలకృష్ణ మొదటి రాత్రి జైలులో ఎలా గడిచింది అని అడిగారు. దానికి చంద్రబాబు సమాధానమిస్తూ..
ఆహా ఓటీటీలో బాలకృష్ణ హోస్ట్ గా అన్స్టాపబుల్ సీజన్ 4 ప్రారంభమైంది.
చంద్రబాబు.. నన్ను అరెస్ట్ చేసినప్పుడు మీరు ఏ విధంగా రియాక్ట్ అయ్యారు అని బాలకృష్ణను అడిగారు.
అన్స్టాపబుల్ షోలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రస్తావన కూడా వచ్చింది.