Home » UP Warriorz
సూపర్ ఓవర్లో యూపీ ఒక వికెట్ కోల్పోయి 8 రన్స్ చేసింది.
WPL 2024 : ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2024 సీజన్లో చివరి వరకు ఉత్కంఠగా సాగిన రెండో మ్యాచ్లో యూపీ వారియర్జ్పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రెండు పరుగుల తేడాతో విజయం సాధించింది.
ఢిల్లీ అమ్మాయిలు అదరగొట్టారు. యూపీని చిత్తు చేశారు. అంతేకాదు.. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్)2023 టోర్నీలో ఫైనల్ కి చేరారు.
ముంబై జట్టు అదరగొట్టింది. యూపీ వారియర్స్ పై ఘన విజయం సాధించింది. 160 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన ముంబై.. 17.3 ఓవర్లలోనే టార్గెట్ ను చేజ్ చేసింది. రెండు వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసి 8 వికెట్ల తేడాతో విక్టరీ కొట్టింది.
విమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టోర్నీలో గుజరాత్ జెయింట్స్, యూపీ వారియర్స్ తలపడ్డాయి. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ లో యూపీ జట్టు అదరగొట్టింది. గుజరాత్ పై థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది.(UP vs GG Women WPL 2023)
విమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టోర్నీలో గుజరాత్ జెయింట్స్, యూపీ వారియర్స్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన గుజరాత్ జెయింట్స్ మొదట బ్యాటింగ్ చేసింది.