Home » Upasana
చిరంజీవి భార్య సురేఖ మెగా కుటుంబానికి సరిపడా కొత్త ఆవకాయ పెట్టేసారు.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ భార్యగా, బిజినెస్ వుమెన్‌గా ఉపాసన అందరికి పరిచయమే.
తాజాగా ఉపాసన ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు తెలిపింది.
ఈ క్రమంలో క్లిన్ కారా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
రామ్‌చరణ్ దంపతులు దర్శకుడు బుచ్చిబాబుకు ఓ ప్రత్యేక బహుమతిని పంపించారు
భవిష్యత్తు తరాల కోసం ఆ 400 ఎకరాల భూమిని వదిలివేయాలని వారంతా రిక్వెస్ట్ చేశారు.
రామ్ చరణ్ భార్య ఉపాసన తన కూతురు క్లిన్ కారా, చిరంజీవి భార్య సురేఖతో కలిసి ఉగాది నాడు పూజ నిర్వహించారు. దీనికి సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసారు.
తాజాగా రామ్ చరణ్ భార్య ఉపాసన జాన్వీ కపూర్ కి ఓ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు.
ఉపాసన తన పేరెంట్స్ అనిల్ - శోభన దంపతుల 40వ పెళ్లి రోజు వేడుకలు ఘనంగా సెలబ్రేట్ చేసింది.
మెగా కోడలు, రామ్ చరణ్ భార్య ఉపాసన తమ అపోలో సంస్థల తరపున ఓ సేవా కార్యక్రమం చేయడానికి ముందుకు వచ్చారు.