Upasana – Klin Kaara : ఆస్కార్ కి వెళ్ళినప్పుడు నేను ప్రగ్నెంట్.. ఇప్పుడు క్లిన్ కారాకి ఇంకా మాటలు రాలేదు కానీ..

తాజాగా ఉపాసన ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు తెలిపింది.

Upasana – Klin Kaara : ఆస్కార్ కి వెళ్ళినప్పుడు నేను ప్రగ్నెంట్.. ఇప్పుడు క్లిన్ కారాకి ఇంకా మాటలు రాలేదు కానీ..

Upasana Interesting Comments on Klin Kaara

Updated On : April 8, 2025 / 8:47 PM IST

Upasana – Klin Kaara : రామ్ చరణ్ భార్యగా, బిజినెస్ వుమెన్ గా ఉపాసన అందరికి పరిచయమే. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ తన బిజినెస్ ల గురించి, ఫ్యామిలీ గురించి పోస్టులు చేస్తుంది. తాజాగా ఉపాసన ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు తెలిపింది.

Also Read : Roja : రీ ఎంట్రీలో అదరగొడుతున్న రోజా.. అప్పుడే జడ్జిగా కామెడీ పంచ్ లు.. ప్రోమో వైరల్..

ఉపాసన క్లిన్ కారా గురించి మాట్లాడుతూ.. క్లిన్ కారా వల్ల నేను చాలా సంతోషంగా ఉన్నాను. తను వచ్చాక నా లైఫ్ లో చాలా ఛేంజ్ వచ్చింది. చరణ్ వాళ్ళతో ఆస్కార్ కి వెళ్ళినప్పుడు నేను ప్రగ్నెంట్. ఆస్కార్, గోల్డెన్ గ్లోబ్, హాలీవుడ్ అంతా తిరిగినప్పుడు కారా నాతో పాటే కడుపులో ఉంది. ఇప్పుడు తనకి ఇంకా మాటలు రాలేదు కానీ మమ్మ మమ్మ అని పిలుస్తుంది. వర్క్ నుంచి ఇంటికి రాగానే తను అలా ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అని తెలిపింది.