Update

    పిడుగులాంటి వార్త : హికా తుపాన్..24 గంటల్లో భారీ వర్షాలు

    September 26, 2019 / 04:57 AM IST

    ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో అతలాకుతలం అవుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు మరో పిడుగులాంటి వార్త అందుతోంది.. హికా తపాను లక లక అంటూ దూసుకొస్తోంది. తెలుగు రాష్ట్రాల వైపు వేగంగా వచ్చేస్తోంది. దక్షిణ భారతదేశంలో బీభత్సం సృష్టించేందుకు హ

    గుడ్ న్యూస్ : గడువు పెంచిన ఆర్బీఐ

    September 3, 2019 / 03:47 AM IST

    మొబైల్ వినియోగదారులకు ఆర్బీఐ గుడ్ న్యూస్ వినిపించింది. వారికి రిలీఫ్ ఇచ్చింది. మొబైల్ వ్యాలెట్లకు కేవైసీ గడువుని ఆర్బీఐ పెంచింది. ఆరు నెలలు పొడిగించింది. కేవైసీ

    Weather Update : కోస్తాకు భారీ వర్ష సూచన

    August 24, 2019 / 01:56 AM IST

    తెలుగు రాష్ట్రాల్లో ఆగస్టు 24, ఆగస్టు 25 తేదీల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఈశాన్య మధ్యప్రదేశ్‌, దక్షిణ ఉత్తరప్రదేశ్‌ ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతోం�

    ఫోని తుఫాన్ : శ్రీకాకుళానికి తప్పిన ముప్పు

    May 3, 2019 / 09:23 AM IST

    ఫోని తుఫాను ఉత్తరాంధ్రను గజగజా వణికించింది. తుఫాను ప్రభావంతో ఆయా జిల్లాల్లో మే 02వ తేదీ నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. గంటకు 180 కిలోమీటర్లకు పైగా గాలులు వీయడంతో తీరప్రాంత వాసులు భయంతో వణికిపోయారు. మరోవైపు తుఫాను తీరం దాటడంతో శ్రీకాకుళం జ�

    ఫోని తుఫాన్ : తూర్పు తీరం అల్లకల్లోలం

    May 2, 2019 / 12:46 AM IST

    ఫోని పెను తుఫాన్‌ తీరాన్ని గడగడలాడిస్తోంది. బంగాళాఖాతంలో అలజడి రేపుతోంది. తుఫాన్‌ తీరంవైపు దూసుకొస్తోంది. మే 03వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం ఒడిశాలోని పూరీ దగ్గర గోపాల్‌పూర్‌ – చాందబలి మధ్య తీరందాటే అవకాశముంది. మరోవైపు ఉత్తరాంధ్రలో తుఫాన్‌ ప

    నేడు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు

    April 11, 2019 / 01:12 AM IST

    తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి. అకాల వర్షాలకు రైతులు నష్టపోతున్నారు. పంటలు నీట మునగడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ఏప్రిల్ 11వ తేదీ గురువారం కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు ఈదురుగాలులతో క�

    వాతావరణం : ఆదిలాబాద్ 43.3 డిగ్రీలు

    April 10, 2019 / 01:03 AM IST

    రాష్ట్రంలో విచిత్రమైన వాతావరణం ఏర్పడుతోంది. పలు జిల్లాల్లో ఈదురుగాలులతో వర్షం కురవగా పలు జిల్లాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. ఏప్రిల్ 09వ తేదీ మంగళవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిశాయి. అయితే పలు ప్రాంతాల్లో ప్రజలు అధిక వేడిమికి గుర�

    బీ అలర్ట్ : నేడు రేపు ఈదురుగాలులు

    April 8, 2019 / 02:06 AM IST

    రానున్న రెండు రోజులు రాష్ట్రంలో ఉరుములు, తీవ్రమైన ఈదురుగాలులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఓ వైపు ఎండలు కూడా మండిపోతున్నాయి. మధ్యాహ్న సమయంలో ఎండ విపరీతంగా ఉండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి వేళ ఉక్కపోత ఉంటోంది. అయి

    రాష్ట్రంలో పొడి వాతావరణం

    February 28, 2019 / 12:45 AM IST

    రాష్ట్రంలో పొడి వాతావరణం నెలకొంది. ఫిబ్రవరి 28, మార్చి 1వ తేదీల్లో వాతావరణంలో ఎలాంటి మార్పు ఉండదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. కర్ణాటక నుండి తమిళనాడు మీదుగా శ్రీలంక వరకు ఉపరితల ద్రోణి ఏర్పడింది. బంగాళాఖాతం నైరుతి ప్రాంతంలో అల్పపీడన �

    ఏం చలిరా బాబు : హైదరాబాద్ @ 9 డిగ్రీలు

    January 31, 2019 / 03:54 AM IST

    హైదరాబాద్ : చలి కేక పుట్టిస్తోంది. పగలు ఎండ ఉంటుండగా సాయంత్రం అయ్యిందంటే చాలు..చలి గజ గజ వణికిస్తోంది. హిందూ మహాసముద్రం..దీనిని ఆనుకుని ఉన్న అండమాన్ సముద్రం..ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి క్రమంగా బలహీన పడుతోంది. దీనివల్ల ఉత్తర, ఈశాన్య ద�

10TV Telugu News