Home » Uttar Pradesh
బక్రీద్, మొహర్రం సందర్భంగా రోడ్లపై ప్రయాణించే వారికి ఇబ్బంది కలుగకుండా చూడాలి. రోడ్డు భద్రతలను పాటించాలి. రోడ్డు భద్రత అమలు విషయంలో సంబంధిత మత పెద్దలతోను, విద్యావేత్తలతోను స్థానిక అధికారులు సంప్రదించాలి.
IPS Anukriti Sharma: మొత్తానికి నూర్జహాన్ ఇంట్లో వెలుగులు విరబూశాయి. ఏళ్లకు ఏళ్లుగా చీకటిలో మగ్గిపోయిన పెద్దావిడ ఎట్టకేలకు వెలుగులోకి వచ్చింది. దశాబ్దాలుగా తిమిరంతో సమరం చేసిన ఆమె జీవితం ఇప్పుడు ప్రకాశవంతమైంది. సినిమాల్లో కనిపించే కథలు నిజజీవితంలో ఎ�
: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కరడుకట్టిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను మంగళవారం ఉదయం యూపీ స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. యూపీకి చెంది గుఫ్రాన్ పేరు మోసిన క్రిమినల్. ఇతనిపై పలు హత్యలు, దోపిడీ కేసులున్నాయి....
14 ఏళ్ల బాలుడు బౌలింగ్ వేసి 17 ఏళ్ల బాలుడిని క్లీన్ బౌల్డ్ చేశాడు. అయినా బ్యాటింగ్ చేస్తున్న బాలుడు తాను ఔట్ కాలేదని, పిచ్ ను వదలి వెళ్లేందుకు నిరాకరించాడు. దీంతో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది.
ఓ యువతి తాను అబ్బాయిలా మారిపోవాలని అనుకుంది. మాంత్రికుడు వద్దకెళ్లింది. అతను చెప్పినట్లు చేసింది. ఆ తరువాత ఆమె ప్రాణామే పోయింది.
మూడు ముళ్లు వేయాల్సిన పెళ్లికొడుకు వేదికపై వరకట్నం డిమాండ్ చేశాడు. పెళ్లికూతురి తరపువారు పెళ్లికొడుకుని చెట్టుకు కట్టేశారు. పోలీసులు కలగజేసుకున్న ఈ ఘటనలో పెళ్లి జరిగిందా? లేదా?
నటుడిగా ఎంతో పేరున్న సోనూ సూద్ అందరితో ఎటువంటి భేషజం లేకుండా పలకరిస్తారు. తనకి చేతనైన సాయం చేస్తుంటారు. రీసెంట్గా ఓ మొక్కజొన్న వ్యాపారితో ఆయన జరిపిన సంభాషణ వైరల్ అవుతోంది.
కుటుంబ సభ్యులతో విభేదాల కారణంగా ఒంటరిగా పొలంలో నివాసం ఉంటున్నాడు. తను చనిపోతే అంత్యక్రియలు నిర్వహించి పిండ ప్రదానం కూడా చేయరనుకున్నాడేమో.. ఓ పెద్దాయన బ్రతికుండగానే ఆ కార్యక్రమాలు తనకు తానే నిర్వహించుకున్నాడు. ఉత్తరప్రదేశ్లో జరిగిన ఈ ఘటన
ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.
తన భూమిలో ఉన్న బాబూల్ చెట్టును నరికివేయడాన్ని అభ్యంతరం చెప్పినందుకు, ఆధిపత్య వర్గానికి చెందిన వ్యక్తులు తనను దుర్భాషలాడారని చెప్పాడు. ఆ తర్వాత ఇద్దరు నిందితులు తనను దారుణంగా కొట్టారని తెలిపాడు.