Home » uttarakhand
ఉత్తరాఖండ్ లోని స్వల్ప భూకంపం సంభవించింది. ఉత్తరకాశీలో సోమవారం(డిసెంబర్19,2022) అర్ధరాత్రి 1.50 గంటలకు భూమి స్వల్పంగా కంపించింది. భూమి కంపించడంతో నిద్రపోతున్న జనం భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
పెళ్లి ముహూర్తం దగ్గరపడడంతో పెళ్లికూతురు, పెళ్లికొడుకు బంధు, మిత్రులు ఎంతో ఉత్సాహంగా గడుపుతున్నారు. పెళ్లికి ముందురోజు మెహందీ వేడుక జరుగుతోంది. ఇంతలో ఊహించని విషాదం. మెహందీ వేడుకలో డ్యాన్స్ చేస్తూ పెళ్లికూతురి తండ్రి గుండెపోటుతో మృతి చెం�
ఇండియన్ కల్చర్ గురించి జపాన్ గాయకుడు పాట రూపొందించాడు. ఫ్యుజి కాజె అనే జపాన్ సింగర్ మన కల్చర్ గురించి రూపొందించిన ఈ పాట ఇప్పుడు వీక్షకుల్ని ఆకట్టుకుంటోంది.
ఎలుగు బంట్లు ఏకంగా చికెన్, మంటన్ షాపులపై దాడి చేసి అక్కడున్న మాంసాన్ని తినేస్తున్నాయి. చేపల్ని గుటకాయస్వాహా చేస్తున్నారు. దీంతో షాపుల యజమానులు లబోదిబోమంటున్నారు. ఎందుకంటే అవి ఎలుగు బంట్లాయే..కొట్టటానికి వెళితే ఎదురు దాడి చేస్తున్నాయి. దీం�
చిన్నారులు తోటలో ఆడుకుంటుండగా వారికి చిక్కుడులాంటి గింజలున్న మొక్క కనిపించింది. వెంటనే పిల్లలు వాటిని తిన్నారు. నలుగురు పిల్లలు ఈ గింజలు తినగా, వారిలో ముగ్గురు మరణించారు.
సంచలనం సృష్టించిన అంకిత భండారి హత్య కేసు నిందితులకు పోలీసులు నార్కో టెస్ట్ నిర్వహించబోతున్నారు. రిసార్టులో రిసెప్షనిస్టుగా పనిచేస్తున్న అంకితను యజమాని, మరో ఇద్దరితో కలిసి హత్య చేసిన సంగతి తెలిసిందే.
మత మార్పిడి నిరోధక బిల్లుకు ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. కొత్త చట్టం ప్రకారం... ఎవరైనా బలవంతపు మత మార్పిడులకు పాల్పడితే పదేళ్ల జైలు శిక్షతోపాటు జరిమానా కూడా విధిస్తారు.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’ 83వ రోజుకు చేరుకుంది. ప్రస్తుతం ఈ యాత్ర మధ్య ప్రదేశ్లోని ఉజ్జైన్లో సాగుతోంది. ఈ యాత్రలో గురువారం బాలీవుడ్ సినీ నటి పాల్గొన్నారు.
భారత సైనికుల ప్రతిభాపాటవాల్ని చూడాలని ఉందా? అయితే ఇండియన్ ఆర్మీ రిలీజ్ చేసిన మన సైనికుల వీడియోల్ని ఒకసారి చూడండి. ఈ వీడియోలు చూస్తే వాళ్లను రియల్ హీరోలు అనకమానరు.
వివాహం సందర్భంగా కాబోయే కోడలికి మామ తెచ్చిన ‘లెహంగా’ ఏకంగా పెళ్లినే రద్దు చేసింది. వరుడు తండ్రి తెచ్చిన ‘లెహంగా’ నచ్చలేదని వధువు ఏకంగా పెళ్లే వద్దంది.