-
Home » Vaishnav Tej
Vaishnav Tej
వామ్మో 'ఉప్పెన' సినిమాకు అంత బడ్జెట్ అయిందా? దెబ్బకు నిర్మాత బుచ్చిబాబుకి ఫోన్ చేసి..
ఉప్పెన సినిమాకు భారీగానే బడ్జెట్ అయింది. (Uppena)
ఆ రెండు సినిమాలు నేను చేసిన ఖరీదైన తప్పులు.. శర్వానంద్, వైష్ణవ తేజ్ సినిమాలపై నిర్మాత కామెంట్స్..
సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మాత నాగవంశీ అన్ని మంచి సినిమాలే తెరకెక్కిస్తూ హిట్స్ కొడుతున్నాడు.
దుల్కర్‌తో కలిసి యాక్టింగ్ నేర్చుకున్న మెగా మేనల్లుళ్లు.. ఎక్కడో తెలుసా?
దుల్కర్ తాను యాక్టర్ ఎలా అయ్యాడు అనేది చెప్తూ మెగా మేనల్లుళ్లు గురించి మాట్లాడాడు.
రామ్ చరణ్ డ్రెస్సింగ్ స్టైల్ చాలా ఇష్టం..
రామ్ చరణ్ డ్రెస్సింగ్ స్టైల్ చాలా ఇష్టం..
వరుణ్ లావణ్య పెళ్ళికి సూపర్‌గా రెడీ అయిన వైష్ణవ తేజ్.. .
వరుణ్ లావణ్య పెళ్లి నవంబర్ 1న జరగనుంది. తాజాగా వీరి సంగీత్ పార్టీ జరగగా వైష్ణవ తేజ్ తన బావ పెళ్ళిలో ఇలా అదిరిపోయేలా రెడీ అయ్యాడు.
Aadikeshava : సిత్తరాల సిత్రావతి వచ్చేసింది.. ఆదికేశవ కోసం శ్రీలీల మాస్ స్టెప్పులు
సిత్తరాల సిత్రావతి' అంటూ సాగే సాంగ్ ప్రోమోని రిలీజ్ చేసి తాజాగా ఈ లిరికల్ పాటని విడుదల చేశారు. ఈ పాటకు GV ప్రకాష్ సంగీతం అందించగా రాహుల్ సిప్లిగంజ్, రమ్య బెహరా పాడారు.
National Film Awards 2023 : మెగా హీరోలు నటించిన చిత్రాల పంట పండింది..!
సినీ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న 69వ జాతీయ అవార్డులను(69th National Film Awards) కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ అవార్డుల్లో తెలుగు సినిమాలు సత్తా చాటాయి.
Aadi Keshava : వైష్ణవ తేజ్ ‘ఆదికేశవ’ న్యూ రిలీజ్ డేట్‌ని ఫిక్స్ చేసుకుంది.. కొత్త తేదీ..?
రిలీజ్ వాయిదా వేసుకున్న వైష్ణవ తేజ్ 'ఆదికేశవ' ఏకంగా రెండు నెలలు వెనక్కి వెళ్ళింది.
Aadikeshava Glimpse : శ్రీలీల బర్త్‌డే స్పెషల్.. వైష్ణవ తేజ్ ‘ఆదికేశవ’ గ్లింప్స్ రిలీజ్.. మీరు చాలా అందంగా ఉన్నారు..
శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్ టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ నిర్మాణంలో శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వంలో వైష్ణవ తేజ్ నాల్గవ సినిమాగా ఆదికేశవ తెరకెక్కుతుంది. ఈ సినిమాలో శ్రీలీల (Sreeleela) హీరోయిన్ గా నటిస్తుంది.
Vaishnav Tej: వైష్ణవ్ తేజ్ మూవీకి టైటిల్ ఫిక్స్ చేశారా.. నిజమేనా..?
పంజా వైష్ణవ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాకు టైటిల్‌ను ఫిక్స్ చేసిందట చిత్ర యూనిట్.