Home » Varahi Vijaya Yatra
Amalapuram : ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా ముందు జాగ్రత్తగా పోలీసులు అన్ని చర్యలు తీసుకున్నారు.
పవన్ కళ్యాణ్‌కు స్క్రిప్ట్ టీడీపీ ఆఫీస్ నుంచి వస్తుంది. వారు ఇచ్చినట్లుగా వారాహి యాత్రలో చదువుతూ నాపై పవన్ లేనిపోనీ నిందలు వేస్తున్నాడు అంటూ కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి విమర్శించారు.
మధ్యాహ్నం 12 గంటలకు కాకినాడకు చెందిన ముస్లిం ప్రతినిధులతో పవన్ సమావేశం కానున్నారు. పవన్ కళ్యాణ్ సాయంత్రం 4 గంటలకు కాకినాడ నుండి బయలు దేరనున్నారు.
పవన్ కల్యాణ్ ను చూసేందుకు స్థానికులు భారీగా తరలివచ్చారు.
జూన్22న పవన్ కళ్యాణ్ అమలాపురంలో జనవాణి ఏర్పాటు చేయనున్నారు. జూన్23న అమలాపురంలో వారాహి బహిరంగ సభ ఉంటుంది.
అధికారం నుంచి వైసీపీ పాలకులను గద్దెదించే దిశగా జనసేన పయనిస్తోందని, ఇలాంటి సమయంలో వారు ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నారని పవన్ అన్నారు.
ఎవరికైనా కనిపిస్తే పట్టుకోండని, తన చెప్పులు తనకు ఇప్పిచండి ప్లీజ్ అని అన్నారు.
అమ్మవారి సాక్షిగా ఓ విషయం చెబుతున్నానని పవన్ కల్యాణ్ అన్నారు.
మీసాలు మెలేయడం, తొడ కొట్టడాలు వంటివి తాను సినిమాల్లో కూడా చేయనని పవన్ చెప్పారు.
వారాహి విజయయాత్రలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విటర్ లో స్పందించారు.