Pawan Kalyan Video: ఏటిమొగకు పడవలో పవన్ కల్యాణ్.. బోటు ఎక్కి హగ్ ఇచ్చి నీళ్లలో దూకిన అభిమాని
పవన్ కల్యాణ్ ను చూసేందుకు స్థానికులు భారీగా తరలివచ్చారు.

Pawan Kalyan
Pawan Kalyan Video – Kakinada: ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లోని కాకినాడ జిల్లా ఏటిమొగకు పడవలో వెళ్లారు జనసేన (JanaSena) అధినేత పవన్ కల్యాణ్. మత్స్యకారులకు అభివాదం చేస్తూ బోటులో ముందుకు కదిలారు. మత్స్యకారుల ప్రాంతాలను పరిశీలించారు. ఆయన వెంట పలువురు స్థానిక జనసేన నాయకులు ఉన్నారు.
మత్స్యకారుల సమస్యలను పవన్ కల్యాణ్ తెలుసుకున్నారు. పవన్ కల్యాణ్ ను చూసేందుకు స్థానికులు భారీగా తరలివచ్చారు. పవన్ కల్యాణ్ పడవలో ఉండగా ఆయన వద్దకు ఈత కొడుతూ వచ్చిన ఓ అభిమాని.. ఆ బోటు ఎక్కి పవన్ కు హగ్ ఇచ్చాడు. అనంతరం అమితానందంతో ఆ అభిమాని పడవలో నుంచి నీళ్లలోకి దూకాడు. ఆ తర్వాత ఈదుకుంటూ వెళ్లిపోయాడు.
కళ్యాణ్ అన్నని కలిసేందుకు బోటు ఎక్కిన అభిమాని..??
లాస్ట్ లో అన్నయ్య చాలా గర్వంగా ఫీల్ అయ్యాడు..??#VarahiVijayaYatra @JanaSenaParty @PawanKalyan pic.twitter.com/z1s8DaPHtH— PawanKalyan FC™ (@Legend_PSPK) June 19, 2023
వారాహి విజయ యాత్రలో భాగంగా పవన్ కల్యాణ్ కాకినాడలో పర్యటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై పవన్ తీవ్ర విమర్శలు చేశారు. కాకినాడలో వైసీపీని ఓడిస్తామని జనసేన అంటోంది. ఏపీలో ఎన్నికలకు మరో ఏడాది మాత్రమే సమయం ఉండడంతో ప్రధాన పార్టీలు అందుకు ప్రచార ఏర్పాట్లు చేసుకుంటున్నాయి.
ఎంతో అదృష్టం చేసుకొని వుండాలి అన్న నిన్ను తాకాలి అంటే • పవన్ కళ్యాణ్ ను కలిసేందుకు బోటు ఎక్కిన మత్స్యకార యువకుడు.
బోటు ఎక్కి జనసేనాని పవన్ ను hug చేసుకున్నాడు…?? #VarahiYatra @PawanKalyan @JanaSenaParty#kakinada #VarahiVijayaYatra pic.twitter.com/3yqVXmziEM— జన నేత్ర (@jananetra) June 19, 2023
His AURA has a captivating quality that naturally attracts people.
20 members water lo jump chesi untaru, akkada a crowd entra babu ?❤️?
#VarahiVijayaYatra @PawanKalyan pic.twitter.com/zC7L6GNF1k
— ★彡 ?????? ??? ?彡★ (@_jspnaveen) June 19, 2023
JanaSena: ద్వారంపూడిపై పోటీకి పవన్ కల్యాణ్ అవసరం లేదు.. ఈమె చాలు: జనసేన నేత దుర్గేశ్