Home » Varun Lavanya
పెళ్లి తర్వాత మొదటిసారి వరుణ్ ఇంట్లో లావణ్య అత్తామామలు, నిహారిక, భర్త వరుణ్ తో కలిసి గ్రాండ్ గా దీపావళి సెలబ్రేట్ చేసుకుంది.
మెగా డాటర్ నిహారిక గతంలో నిర్మాతగా పలు షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ లు నిర్మించింది. ఇప్పుడు నిర్మాతగా మారి మొదటి సినిమాని నిర్మించబోతోంది. ఈ సినిమా పూజా కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి నేడు ఇటలీ టుస్కానీలో వివాహం చేసుకోబోతున్నారు. నిన్న హల్దీ వేడుకలు, మొన్న సంగీత్ వేడుకలు ఘనంగా జరిగాయి. పెళ్ళికి వెళ్లిన పలువురు ప్రముఖులు ఆ ఫోటోలను తమ సోషల్ మీడియాలో పంచుకున్నారు.
వరుణ్ తేజ్(Varun Tej) హీరోయిన్ లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi) నవంబర్ 1న ఇటలీలో గ్రాండ్ గా పెళ్లి చేసుకోబోతున్నారు. ఇప్పటికే మెగా ఫ్యామిలీ అంతా ఇటలీకి(Italy) చేరుకొని పెళ్లి పనుల్లో సందడిగా ఉన్నారు.
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. హీరోయిన్ లావణ్య త్రిపాఠితో ఈ ఆరున్నర అడుగుల అందగాడు ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే.
నిన్న రాత్రి వరుణ్ లావణ్య ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఘనంగా జరిగాయి. ఈ ప్రీ వెడ్డింగ్ సెలెబ్రేషన్స్ మెగా ఫ్యామిలీ, లావణ్య ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీలు హాజరయ్యాయి.
వరుణ లావణ్య పెళ్లి అక్టోబర్ చివర్లో లేదా నవంబర్ లో ఉండొచ్చని సమాచారం. నిన్న రాత్రి వరుణ్ లావణ్య ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఘనంగా జరిగాయి.
త్వరలోనే లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ ని పెళ్లి చేసుకోనుంది. తాజాగా ఇలా చీరలో మెరిపిస్తూ ఫోటోలు షేర్ చేసింది.
ఘనంగా వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠిల నిశ్చితార్థం
మెగా హీరో వరుణ్ తేజ్(Varun Tej), లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi) గత కొన్నాళ్లుగా ప్రేమించుకొని తాజాగా జూన్ 9న వీరిద్దరూ నిశ్చితార్థం(Engagement) చేసుకున్నారు. వరుణ్ – లావణ్య నిశ్చితార్థం హైదరాబాద్ లోని వరుణ్ తేజ్ ఇంట్లోనే నిన్న శుక్రవారం సాయంత్రం ఘనంగా జరిగింది. వ