Home » Varun Sandesh
తాజాగా వరుణ్ సందేశ్ మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు తెలిపాడు.
తాజాగా వరుణ్ సందేశ్ నింద సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా ఈ ఈవెంట్ కి నిఖిల్ గెస్ట్ గా వచ్చాడు.
వరుణ్ సందేశ్ కెరీర్ లో ఎక్కువ ఫ్లాప్ సినిమాలే చూసాడు, మధ్యలో కొన్నాళ్ళు సినిమాలకు గ్యాప్ ఇచ్చాడు. నింద ప్రమోషన్స్ లో వరుణ్ కి దీనిపైనే ఎక్కువ ప్రశ్నలు అడుగుతున్నారు. వితిక షేరు దీనిపై స్పందించింది.
తాజాగా వరుణ్ సందేశ్ 'నింద' సినిమా ట్రైలర్ రిలీజ్ చేసారు.
తాజాగా నింద సినిమా నుంచి ఓ పాటని రిలీజ్ చేసారు.
వరుణ్ సందేశ్ త్వరలో నింద అనే ఓ కొత్త సినిమాతో రాబోతున్నాడు.
వితికా 2016లో వరుణ్ సందేశ్ ని పెళ్లి చేసుకుంది. పెళ్లయి ఎనిమిదేళ్లు అయిన ఇంకా పిల్లలు లేరు అని ఎవరో ఒకరు వితికాని అడుగుతూనే ఉంటారు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో దీనిపై స్పందించింది.
యదార్థ సంఘటనల ఆధారంగా ఓ కొత్త కాన్సెప్ట్‌తో ‘నింద’ అనే సినిమాని తీసుకు వస్తున్న వరుణ్ సందేశ్.
హ్యాపీడేస్ సినిమాని శేఖర్ కమ్ముల ఏప్రిల్ 19న రీ రిలీజ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి పోస్టర్స్, రీ రిలీజ్ ట్రైలర్ కూడా విడుదల చేసారు.
టాలీవుడ్ బ్యూటిఫుల్ కపుల్ వరుణ్ సందేశ్, వితిక షేరు సంక్రాంతికి ఇలా స్పెషల్ ట్రెడిషినల్ ఫొటోలు దిగి షేర్ చేశారు.