Home » Veerapuram Subramanya Swamy
గ్రహ దోషాల నివారణ కోసం నవగ్రహాలను ఎప్పుడు పూజించాలి. అలాగే ఎలాంటి ఫలితాలు పొందవచ్చో దైవజ్ఞ బ్రహ్మశ్రీ వీరాపురం సుబ్రహ్మణ్యస్వామి చెప్పారు. పూర్తి వివరాల కోసం కింద ఉన్న వీడియోను చూడండి.
ఈ మంత్రం జపిస్తూ ఉండటం వల్ల ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ వచ్చి మనసుకి ప్రశాంతత లభిస్తుందని దైవజ్ఞ బ్రహ్మశ్రీ వీరాపురం సుబ్రహ్మణ్యస్వామి అన్నారు. పూర్తి వివరాలకు కింద ఉన్న వీడియో చూడండి.
తల్లిదండ్రులు దేవతలతో సమానమే. కానీ, వారు చనిపోయినటువంటి సమయం అనేది కీడు, అశుభప్రదమైనది.
ఏ దిక్కున తల చేయాలి, ఏ దిశలో కాళ్లు పెట్టాలి? ఎలా నిద్రపోతే మనకు అంతా మంచే జరుగుతుంది?
నల్ల చీమలు ఏ విధంగా శుభప్రదం, ఇంట్లో నల్ల చీమలు తిరిగితే ఎలాంటి అదృష్టం పడుతుంది? నల్ల చీమలు తిరగడం వల్ల ధనవంతులు అవుతారా?
చాలామంది ఇనుప బీరువాల్లో డబ్బు పెడుతుంటారు. కానీ, అలా పెట్టకూడదు. ఎందుకంటే..
ఇంట్లో బాత్ రూమ్ ఉండాల్సిన ప్లేస్ లో ఉండకపోతే ఏమవుతుంది? ఎలాంటి సమస్యలు వస్తాయి?
ఇంటికి ఎదురుగా సంపు పెట్టుకోవడం వాస్తు దోషమే అంటున్నారు వాస్తు, జ్యోతిష్య ప్రవచన పండితులు.. మరి ఆ వాస్తు దోషాన్ని తొలగించడం ఎలా? దీనికి పరిష్కారం ఉందా?