Home » Venky Kudumula
నితిన్ హీరోగా నటించిన రాబిన్హుడ్ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
రాజేంద్రప్రసాద్ అది సరదాగా అన్నాను అని, నేను కావాలని అనలేదు అని అయినా సారీ చెప్తున్నాను అంటూ నిన్న ఓ వీడియో రిలీజ్ చేసారు.
ఏపీలో టికెట్ల ధరలను పెంచుకునేందుకు రాబిన్హుడ్ మూవీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
మార్చి 28న ఈ సినిమా విడుదల కానుంది.
రాబిన్ హుడ్ ప్రమోషన్స్ లో భాగంగా నితిన్, డైరెక్టర్ వెంకీ కుడుముల ఇటీవల హానెస్ట్ ఇంటర్వ్యూ అంటూ ఓ ఫన్నీ ఇంటర్వ్యూ చేశారు. తాజాగా దానికి కొనసాగింపుగా మరో ఇంటర్వ్యూ వీడియోని రిలీజ్ చేశారు.
ఈ ఐటెం సాంగ్ లో హీరోయిన్ కేతిక శర్మ అదిరిపోయే స్టెప్పులు వేసింది.
నితిన్, శ్రీలీల జంటగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన రాబిన్ హుడ్ సినిమా మార్చ్ 28న రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వెంకీ, నితిన్ కలిసి ఓ ఫన్నీ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూ చేసారు.
నితిన్, శ్రీలీల జంటగా నటిస్తోన్న రాబిన్ హుడ్లో అదిదా సర్ప్రైజ్ సాంగ్ ప్రొమో వచ్చేసింది.
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ నటిస్తున్న మూవీ రాబిన్ హుడ్.
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ నటిస్తున్న సినిమా ‘రాబిన్ హుడ్'.