‘రాబిన్ హుడ్’ ఫన్నీ ఇంటర్వ్యూ.. నితిన్ – డైరెక్టర్ వెంకీ కుడుముల కామెడీ చూశారా?

నితిన్, శ్రీలీల జంటగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన రాబిన్ హుడ్ సినిమా మార్చ్ 28న రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వెంకీ, నితిన్ కలిసి ఓ ఫన్నీ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూ చేసారు.