Robinhood : మల్లెపూలతో మత్తెక్కిస్తున్నకేతిక.. అదిదా సర్ప్రైజ్ ప్రోమో..

నితిన్, శ్రీలీల జంటగా నటిస్తోన్న రాబిన్ హుడ్‌లో అదిదా సర్ప్రైజ్ సాంగ్ ప్రొమో వ‌చ్చేసింది.