నితిన్, డైరెక్టర్ వెంకీ కుడుముల రాబిన్ హుడ్ ఫన్నీ ఇంటర్వ్యూ.. చూశారా?

రాబిన్ హుడ్ ప్రమోషన్స్ లో భాగంగా నితిన్, డైరెక్టర్ వెంకీ కుడుముల ఇటీవల హానెస్ట్ ఇంటర్వ్యూ అంటూ ఓ ఫన్నీ ఇంటర్వ్యూ చేశారు. తాజాగా దానికి కొనసాగింపుగా మరో ఇంటర్వ్యూ వీడియోని రిలీజ్ చేశారు.