Home » Vicky Kaushal
తాజాగా ఊ అంటావా ఊ ఊ అంటావా సాంగ్ కి ఐఫా వేదికపై బాలీవుడ్ స్టార్స్ షారుఖ్ ఖాన్, విక్కీ కౌశల్ డ్యాన్స్ వేశారు.
బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్ నటించిన 'బ్యాడ్ న్యూజ్' చిత్రంలోని 'తౌబా తౌబా' పాట అన్ని వర్గాల ప్రేక్షకులను ఉర్రూతలు ఊగిస్తోంది.
పశ్చిమ బెంగాల్ లో ఓ గ్రామంలో రూపాలి సింగ్ అనే మహిళ సోషల్ మీడియాలో రీల్స్ చేసి పాపులర్ అయింది.
యానిమల్ భామ త్రిప్తి దిమ్రి త్వరలో 'బ్యాడ్ న్యూస్' అనే సినిమాతో రాబోతుంది. తాజాగా ఈ సినిమా నుంచి ఓ రొమాంటిక్ సాంగ్ రిలీజ్ చేశారు. ఈ సాంగ్ ని త్రిప్తి దిమ్రి, విక్కీ కౌశల్ మధ్య రొమాంటిక్ సన్నివేశాలతో చిత్రీకరించారు.
త్రిప్తి దిమ్రి త్వరలో 'బ్యాడ్ న్యూస్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తాజాగా బ్యాడ్ న్యూస్ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసారు.
ఇటీవల కాలంలో ఓ సినిమా థియేటర్లలో విడుదలైన కొద్ది రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేసింది.
సంజయ్ లీలా భన్సాలీ తన కొత్త సినిమాని అనౌన్స్ చేశారు. అలియా, రణబీర్, విక్కీ కాంబోలో ఒక గొప్ప ప్రేమగాథ. మరో 'ఆషీకీ' తీయబోతున్నారా..!
షారుఖ్ ఖాన్ 'డంకీ' రిలీజ్ కావడంతో థియేటర్లన్నీఅభిమానులతో కోలాహలంగా మారాయి. సినిమాలో షారుఖ్ గెటప్ వేసుకుని ఓ అభిమాని థియేటర్ వద్ద సందడి చేసిన వీడియో వైరల్ అవుతోంది.
షారుఖ్ ఖాన్ ‘డంకీ’ సినిమాకు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. సినిమా బాగుందని కొంతమంది, నిరాశపరిచిందని కొంతమంది చెబుతున్నారు.
షారుఖ్ ఖాన్ ‘డంకీ’ సినిమా నేడు డిసెంబర్ 21న ప్రపంచవ్యాప్తంగా కేవలం హిందీలోనే విడుదల అయింది.