Home » Vijay Sethupathi
ఇటీవల తమిళనాడులో ప్రముఖ సినీ నటుడు విజయ్‌పై జరిగిన ఐటీ రైడ్స్ విషయంలో విజయ్ సేతుపతి స్పందించారు..
కథ నచ్చితే క్యారెక్టర్ ప్రకారం డీ గ్లామర్ రోల్స్‌లో కనిపించడానికి సై అంటున్నారు మన కథానాయకులు..
వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయమవుతున్న ‘ఉప్పెన‘ చిత్రంలో ప్రముఖ తమిళ నటుడు ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి ప్రతినాయకుడిగా కనిపించనున్నారు..
దళపతి విజయ్ హీరోగా, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి విలన్‌గా నటిస్తున్న‘మాస్టర్’ థర్డ్ లుక్ రిలజ్..
‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి.. జనవరి 16న తన 42వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు..
మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమీర్ ఖాన్ నటిస్తున్న ‘లాల్ సింగ్ చద్దా’లో విజయ్ సేతుపతి ఓ కీలక పాత్ర పోషిస్తున్నట్టు ఇటీవల తెలిపాడు..
‘విజయ్ సేతుపతి’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు..
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో.. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న సినిమాలో ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి విలన్‌గా నటించనున్నాడు..
‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి, రాశీ ఖన్నా, నివేదా పేతురాజ్ నటించిన తమిళ్ మూవీ ‘సంగ తమిళన్’.. నవంబర్ 15న భారీగా విడుదల కానుంది..
రైతు సంఘం కోసం ఒక భవనం నిర్మించి, షూటింగ్ పూర్తయ్యాక ఆ ఊరి ప్రజలకే ఆ భవనాన్ని అప్పగించాలని చెప్పారు ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి..