Home » Vijayashanti
స్థానికంగా సీఎం, పీసీసీ చీఫ్‌లను సంప్రదించకుండా రాహుల్ గాంధీని కలిసి విజయశాంతి ఏం చెప్పబోతున్నారు? రాహుల్‌ను ఏం కోరబోతున్నారన్నది చర్చనీయాంశమవుతోంది.
ఎన్నికల ప్రచారానికి దూరంగా విజయశాంతి, బండ్ల గణేశ్
మంచి పాపులారిటీ ఉన్న విజయశాంతి, బండ్ల గణేశ్ ఒకేసారిగా మౌనం వహించడం ఎవరికీ అంతుపట్టడంలేదు.
దివంగత మాజీ సీఎం, టీడీపీ వ్యవస్థాపకులు సీనియర్ ఎన్టీఆర్ కు కూడా భారతరత్న ఇచ్చి ఉంటే తెలుగుజాతి గౌరవానికి ప్రతీకగా నిలిచేదని విజయశాంతి పేర్కొన్నారు.
ఒక ఎకరం ఉన్న బీఆర్ఎస్ ఆఫీస్ కు కేసీఆర్ వెళ్తే 25 కార్లు పార్కింగ్ చేసుకునే స్థలం ఉంటుందన్నారు. అయినా ఆఫీస్ కు రాను, అందరు తన ఇంటికే రావాలనే కేసీఆర్ ధోరణి తప్పు అన్నారు.
తెరవెనుక రాజకీయం
నేను చచ్చిపోయే వరకు నిజాయతీగానే ఉంటాను : విజయశాంతి
బీజేపీ నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్ గూటికి చేరిన ఒక్కరోజులోనే విజయశాంతికి హస్తం పార్టీ అధిష్టానం కీలక బాధ్యతల్ని అప్పగించింది.
బీజేపీకి రాజీనామా, రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ గూటికి రాములమ్మ
బీజేపీ అధిష్టానంసైతం ఇటీవల రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేసేందుకు 40 మందితో స్టార్ క్యాంపెయినర్స్ లిస్ట్ విడుదల చేసింది. ఈ లిస్ట్ లో విజయశాంతికి చోటు దక్కలేదు. దీంతో ఆమె తీవ్ర మనస్థాపానికి గురయ్యారు.