Home » vijayawada
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన ముగ్గురమ్మల గన్న మూలపుటమ్మ చాలా పెద్ద కనకదుర్గమ్మ అమ్మవారు గాజుల అలంకారంతో భక్తులకు దర్శనిస్తోంది. లక్షలాది గాజులతో అమ్మవారిని అలంకరించారు అర్చకులు. దుర్గమ్మ ప్రధాన ఆలయంతోపాటు ఉపాలయాల్లోని ఉత్సవమూర్తుల�
విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ గుడిలో మరో కొత్త వివాదం నెలకొంది. దుర్గమ్మ చీరల విభాగంలో లక్షల రూపాయల స్కామ్ బైటపడింది. ఈ విషయంలో ఐదుగురు సభ్యులతో ఉన్నతాధికారులు వేసిన కమిటీ విచారణలో షాకింగ్ విషయాలు బైటపడ్డాయి. కమిటీ రిపోర్ట�
విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో పోలీస్ అమరవీరుల దినోత్సవ సభలో సీఎం జగన్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా పోలీసు అమరవీరులకు నివాళులు అర్పించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ..పోలీసు అమరవీరుల కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. పోలీసులు సమాజానికి ఎం
రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికారంలోకి రావటమే లక్ష్యంగా బీజేపీ పని చేస్తోందని ఆపార్టీ నేత జీవీఎల్ నరసింహారావు అన్నారు. విజయవాడ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో శనివారం జరిగిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో మాట్లాడుతూ…ఇతర పార్టీల నుంచి బీజేపీ ల�
కృష్ణానదిలో ఓ వ్యక్తి కొట్టుకుపోయాడు. ప్రకాశం బ్యారేజ్ సమీపంలో నది మధ్యలో కాపాడాలని అరుస్తూ చేతులు ఊపుతున్న ఓ వ్యక్తిని స్థానికులు గమనించి పోలీసులకు తెలిపారు.
విజయవాడ అజిత్‌సింగ్ నగర్‌లో దారుణం జరిగింది. 60 ఏళ్ల వృద్ధుడు మైనర్ బాలికను గర్భవతిని చేశాడు. దీంతో బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు .. రాజేశ్వరరావు పేటకు చెందిన వృద్ధుడిని అదుపులోకి తీసుకున్నారు. మరో�
ఏపీలోని విజయవాడకు భూకంపం ముప్పు ఉందా.. అంటే అవుననే అంటోంది అధ్యయనం. మన దేశంలో భూకంపాలు వచ్చే ప్రమాదం ఉన్న నగరాలు ఏవి అనే అంశంపై
ఏపీ సీఎం జగన్ తో మెగాస్టార్ చిరంజీవి భేటీ కానున్నారు. జగన్‌ను కలిసేందుకు చిరంజీవి సతీసమేతంగా ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి విజయవాడ చేరుకున్నారు.
గంజాయి మత్తులో జోగుతున్న బెజవాడలోకి డ్రగ్స్ మాఫియా అడుగుపెట్టింది. మెట్రో పాలిటన్ సిటీస్ వరకే పరిమితమైందనుకున్న డ్రగ్స్ మాఫియా .. ఇప్పుడు తన వికృత వ్యాపారాన్ని అంతకంతకూ పెంచుకుంటూ పోతోంది.
ప్రయాణికులను ఆకర్షించేందుకు కొత్త సదుపాయాలు కల్పించడమే కాదు. సురక్షితంతో పాటు వేగవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు రైల్వే వ్యవస్థ కొత్త ఆలోచనలో పడింది. ఈ క్రమంలోనే పలు రైళ్ల ప్రయాణ సమయాలను తగ్గించుతూ గమ్యస్థానాలకు వేగం చేరుకునే సదుపాయం కల