Home » Vikarabad
చేవెళ్ల గడ్డపై నుంచి కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చిన ఘనత వైఎస్ ది అని అన్నారు. అలాంటి చేవెళ్ల గడ్డపై భీం భరత్ ను గెలిపించి ఈ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరేయాలని కోరారు.
బీఆర్ఎస్, బీజేపీ నేతలు చాలామంది కాంగ్రెస్ తో టచ్ లో ఉన్నారని రేవంత్ రెడ్డి బాంబు పేల్చారు. Revanth Reddy - A Chandrasekhar
బీజేపీకి రాజీనామా చేశారు మాజీమంత్రి ఏ.చంద్రశేఖర్. త్వరలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారని సమాచారం. A Chandrasekhar - Revanth Reddy
బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి పిలుచుకుని మాట్లాడినప్పటికీ పార్టీ కార్యక్రమాలకు ఏ.చంద్రశేఖర్ దూరంగానే ఉన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని ఏ.చంద్రశేఖర్ ఆరోపించారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి నిర్వహిస్తున్న అతిరుద్ర మహా యాగంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
Vikarabad : అసలు శిరీష అంతా రాత్రి బయటకు ఎందుకొచ్చింది? ఎవరి కోసం వచ్చింది? ఎవరు తీసుకొచ్చారు? ఎవరు చంపేశారు?
మహేశ్ రెడ్డి అనుచరులు తమ భూమిపై కన్నేశారని నవీన్ అనే వ్యక్తి ఆరోపిస్తున్నారు. 346 సర్వే నెంబర్లో శ్రీనివాస్ అనే వ్యక్తి నుంచి తను అగ్రిమెంట్ చేసుకున్న 4 ఎకరాల భూమికి పెన్సింగ్ వేస్తుండగా ఎమ్మెల్యే అనుచరులు దాడికి దిగారని తెలిపారు.
వికారాబాద్ జిల్లాలో మూడో తరగతి విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. పూడూరు మండలం చిలాపూర్ సమీపంలోని కేశవరెడ్డి రెసిడెన్షియల్ స్కూల్ లో ఘటన చోటు చేసుకుంది.
అయ్యప్ప స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన భైరి నరేష్ పై నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని వికారాబాద్ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. అయ్యప్పస్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేయటం సరికాదని..మతవిద్వేషానలు సహించేదిలేదని స్పష్టంచేశారు ఎస్పీ.
వికారాబాద్ జిల్లాలో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఒకరు మరణించగా, మరి కొందరు గాయపడ్డారు. వికారాబాద్ డిపో నుంచి బస్సు ధరూర్ జాతరకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సు బ్రేకులు ఫెయిల్ కావడమే ఘటనకు కారణమని తెలుస్తోంది.