Home » Vikarabad
పింఛన్ డబ్బుల కోసం ఓ మనువడు రాక్షసుడిలా మారాడు. పండు ముసలమ్మ అనే జాలి కూడా లేకుండా సొంత నాయనమ్మను కాలితో తన్నాడు. మద్యం కోసం డబ్బులివ్వాలని బూతులు తిడుతూ టార్చర్ పెట్టాడు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ వికారాబాద్ జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు. నూతన సమీకృత కలెక్టరేట్‌తోపాటు.. టీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాన్ని ఆయన ప్రారంభించనున్నారు. మెడికల్ కాలేజీ నిర్మాణానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్న�
ఆన్ లైన్ లోన్ యాప్ ల ఆగడాలు శృతి మించుతున్నాయి. రోజూ ఎక్కడో ఒక చోట లోన్ యాప్ ల అరాచకాలు బయటపడుతున్నాయి. పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నామని చెబుతున్నా.. కొత్త కేసులు పుట్టుకొస్తూనే ఉన్నాయి.
వికారాబాద్ జిల్లా రవాణా అధికారిగా పనిచేస్తున్న భద్రునాయక్ ఆస్తి కోసం సొంత అన్ననే చంపటానికి రూ.కోటి సుపారీ ఇచ్చాడు. కానీ ఈ క్రైమ్ కథా చిత్రంలో చోటు చేసుకున్న ట్విస్టులు అన్నీ ఇన్నీ కావు..
వికారాబాద్ జిల్లా దోమ మండలం ఊటుపల్లిలో దారుణం జరిగింది. గ్రామానికి చెందిన నవీన్ అనే యువకుడి ఇంటి వద్ద అతని ప్రియురాలు గొంతు కోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.
వికారాబాద్ జిల్లా తాండూరుకు చెందిన బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు దొరిశెట్టి సత్యమూర్తి భార్య మూడు నెలల క్రితం నుంచి కనిపించకుండా పోయింది. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఇంతవరకు ఆమె ఆచూకీ కనిపెట్టలేకపోయారు. దీంతో తీవ్రమనస్తాపానికి గురైన సత్యమూ�
ఇటీవల ఇంటర్ పూర్తి చేసుకున్న యువతి, డిగ్రీ మధ్యలో ఆపేసిన యువకుడు స్కూల్లో చదువుకున్నప్పట్నుంచి ప్రేమించుకుంటున్నారు. అయితే ప్రేమ వ్యవహారం ఇంట్లో తెలియడంతో అడ్డుపడతారని భయపడ్డారు.
ఆ యువతికి ఏదో గాలి సోకిందంటూ నమ్మించిన ఆ బాబా.. వైద్యం చేయాలంటూ ఆ యువతిని నిప్పులపై నిలబెట్టాడు. దీంతో ఆమె కాళ్లకు తీవ్రగాయాలై ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
గ్రామదేవత కోసం వదిలిన దున్నపోతు దాడి చేయటంతో ఒక వ్యక్తి మరణించిన ఘటన వికారాబాద్ జిల్లా తాండూర్ నియోజకవర్గంలో చోటు చేసుకుంది.
ప్రియుడే మృగాడు | Vikarabad Minor Girl Incident | 10TV News