Villagers

    దారుణం : అంత్యక్రియలకు పిలిచి డాక్టర్ హత్య.. దహనం

    October 21, 2019 / 12:34 PM IST

    విశాఖపట్నంలో దారుణం జరిగింది. గ్రామస్తులు ఓ నాటు వైద్యుడిని కొట్టి చంపారు. ఆ తర్వాత దహనం కూడా చేశారు. రోగి చనిపోవడానికి నాటు వైద్యుడే కారణం అనే అనుమానంతో

    చిన్నారి పొట్ట చీల్చి దూరంగా పడేశారు

    September 25, 2019 / 09:26 AM IST

    బీహార్‌లోని మంగర్ జిల్లాలో జరిగిన ఘటన సంచలనం సృష్టించింది. ఏడాదిన్నర చిన్నారి పొట్ట చీల్చి పడేసిన ఘటన గ్రామాన్ని కంటతడి పెట్టించింది. చిన్నారికి ఇంటికి వంద మీటర్ల దూరంలో గుండె, కాలేయం, అవయవాలు కనిపించే విధంగా శరీరం ఊడిపోయి ఉండటంతో స్థానిక�

    ఆశావర్కర్ అంకిత భావం : నడుస్తూ..నది దాటి వెళ్లి ఆరోగ్య సేవలు

    September 17, 2019 / 08:26 AM IST

    ఆశావర్కర్ అంకిత భావానికి గ్రామస్తులు ప్రశంసలతో ముంచెత్తారు. ప్రజలకు సేవలందించటమే లక్ష్యంగా కాలి నడకతో నదిని దాటి వెళ్లిన మరీ ఆరోగ్యం సేవల్ని అందించిన ఆమెను చూసి భావోద్వేగానికి గురయ్యారు.  గ్రామీణ ప్రాంతాలలో ప్రభుత్వ సేవలు అందించటంలో ఆశ

    లవర్‌ని చూద్దామని వచ్చి బుక్ అయ్యాడు : మెడలు వంచి తాళి కట్టించారు

    September 14, 2019 / 10:04 AM IST

    ఫేస్ బుక్‌లో పరిచయం అయ్యారు. ఇద్దరి మధ్య స్నేహం కుదిరింది. ఈ స్నేహం కాస్తా..ప్రేమగా మారిపోయింది. ఎప్పుడు ఛాటింగ్‌లో నిమగ్నమైన ఈ జంటకు అమ్మాయి తరపు వారు బలవంతంగా పెళ్లి చేశారు. తన లవర్‌ని చూద్దామని వచ్చి..బుక్ అయ్యాడు ప్రేమికుడు. ఈ ఘటన ఒడిశాలో చ

    రాళ్లతో కొట్టుకోవటమే పండుగ : ‘గోట్మార్’లో 168మందికి గాయాలు

    September 1, 2019 / 06:39 AM IST

    పండుగల పేరుతో కర్రలతో కొట్టుకోవటం.. రాళ్లు కొట్టుకోవటం కొన్ని ప్రాంతాల్లో సంప్రదాయంగా వస్తోంది. ఈ క్రమంలో మధ్యప్రదేశ్‌లోని చింద్వారా జిల్లాలో ప్రతీ సంవత్సరం జరుపుకునే పండుగ ‘గోట్మార్’. ఈ పండుగలో రాళ్లతో కొట్టుకుంటారు. ఈ సందర్భంగా యువక�

    కలెక్టర్ ను పల్లకిలో మోసుకెళ్లిన గ్రామస్థులు

    August 30, 2019 / 09:25 AM IST

    మారుమూల గ్రామ పర్యటనకు వెళ్లిన ఓ కలెక్టర్‌కు అనూహ్య అనుభవం ఎదురైంది. కలెక్టర్‌ను చూసిన గ్రామస్థులు ఆయనను పల్లకిలో మోసుకుంటూ గ్రామంలోకి తీసుకెళ్లారు. ఆ గ్రామానికి ఓ కలెక్టర్‌ రావడం అదే తొలిసారి మరి.  మిజోరాం రాష్ట్రంలోని సియహా జిల్లాలోని

    ప్రేమికులకు అర్ధరాత్రి పెళ్లి చేసిన గ్రామస్తులు

    August 29, 2019 / 11:25 AM IST

    పాట్నా:  ప్రతిరోజు రాత్రిపూట రహస్యంగా కలుసుకుంటున్న ప్రేమికులకు అర్ధరాత్రి పెళ్లి చేశారు గ్రామస్తులు. పంచాయతీ సభ్యుల ఆదేశాల మేరకు పూజారిని పిలిపించి శాస్త్రోక్తంగా ప్రేమికులను ఒకింటి వారిని చేశారు. ఈ పెళ్లి బీహార్ లో జరిగింది.  బీహార

    హాజీపూర్‌లో ఉద్రిక్తత : శ్రీనివాస్ రెడ్డి ఇంటికి నిప్పు

    April 30, 2019 / 03:40 AM IST

    యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండల హాజీపూర్ గ్రామంలో ఉద్రిక్త నెలకొంది. శ్రావణి, మనీషాల హత్య కేసులో అనుమానితుడు శ్రీనివాస్ రెడ్డిపై గ్రామస్తులు దాడి చేశారు.

    బాబోయ్ దెయ్యం : శ్రీకాకుళంలో భయం భయం

    April 24, 2019 / 06:47 AM IST

    శ్రీకాకుళం జిల్లా పలాస మండలం టెక్కలిపట్నం గ్రామస్తులను దెయ్యం భయం పట్టుకుంది. గ్రామంలో దెయ్యం తిరుగుతోందని వారు తెగ భయపడుతున్నారు. రాత్రి పదిన్నర అయితే చాలు జనాలు వణికిపోతున్నారు. రాత్రివేళ పొలిమేరలో ఆడ దెయ్యం తిష్టవేసిందని, తమను భయభ్రాం�

    మా ఊరు ఎందుకొచ్చారు పొండి : వైసీపీ నేతలకు షాక్

    March 15, 2019 / 06:34 AM IST

    జమ్మలమడుగు : ఎన్నికల వేళ  ప్రజలు చైతన్యవంతులవుతున్నారు. తమ సమస్యలు పరిష్కరించకుండా మరోసారి ఓటు అడిగేందుకు వస్తున్న నేతలకు ప్రజలు అడ్డుకుంటున్నారు..నిలదీస్తున్నారు..ఏం మొఖం పెట్టుకుని ఓట్లు అడిగేందుకు వస్తున్నారని  ప్రశ్నిస్తున్నారు. ఈ

10TV Telugu News