Home » Viral Video
ముంబై ఇండియన్స్‌కు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు షాకిచ్చింది. వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో 20పరుగుల తేడాతో సీఎస్కే జట్టు గెలిచింది.
ఆ తర్వాత కూడా పలు రకాల స్వీట్ ఫుడ్ ని తిన్నాడు. అంత చక్కెర శరీరంలోకి వెళ్తే అతడి ఆరోగ్యం పాడు కాదా?
జాబిల్లిపై మరింత సమర్థంగా పరిశోధన చేయాలని అంతరిక్ష అధ్యయనంలో ముందున్న దేశాలు భావిస్తున్నాయి.
స్విగ్గీ బాయ్ చేసిన పనిపట్ల సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నవేళ సోనూసూద్ అతనికి మద్దతుగా నిలిచాడు.
లక్నో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో 8వ ఓవర్ ను ఢిల్లీ క్యాపిటల్స్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ బౌలింగ్ వేశాడు. మూడో బంతికి మార్కస్ స్టోయినిష్ ను ఔట్ చేశాడు.
సీసీటీవీలో రికార్డ్ అయిన యాక్సిడెంట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ ఘోర ప్రమాదంలో ఐదుగురు మరణించారు.
Gurugram Academy : గురుగ్రామ్ అకాడమీలో రెజ్లర్లపై దాదాపు 20 మంది విచక్షణ లేకుండా దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఏడుగురు రెజ్లర్లకు తీవ్రగాయాలయ్యాయి.
ఆ యువకుడు తన వద్దకు వస్తుంటే ఆ చిరుత కూడా అతడిపై దాడి చేయకుండా ఇది చాలా సాధారణమే అన్నట్లు వ్యవహరించింది.
పలు కార్లు, ఓ అంబులెన్స్, రెండు ద్విచక్ర వాహనాలు ఒకదానినొకటి ఢీ కొట్టుకున్నాయని చెప్పారు.
ఏ వయస్సులోనైనా మీ వృత్తితో సంబంధం లేకుండా మిమ్మల్ని మీరు కొత్త దారుల్లో అడుగులు వేసేందుకు ఎప్పుడూ ఆలస్యం కాదంటూ ఆనంద్ మహీంద్రా పేర్కొన్నారు.