Virus

    నగరంలో కరోనా (covid 19) భయం : బాధిత యువకుడు 85 మందిని కలిశాడా

    March 4, 2020 / 12:49 AM IST

    రాజధానిలో కరోనా ఎంట్రీ ఇచ్చిందన్న వార్తలే భయపెడ్తుంటే… వైరస్‌ బారినపడ్డ బాధితుడు మరో 85 మందిని కలిశాడన్న ప్రచారం మరింత వణికిస్తోంది. వారందరికీ వైరస్‌ సోకిందా? అదే జరిగితే.. ఆ 85 మంది నుంచి ఇంకెంతమందికి అంటుకుంది? వీరందరూ ఎక్కడున్నారో వెతికి �

    కోవిడ్ – 19 (కరోనా) వైరస్..అప్ డేట్

    March 1, 2020 / 01:35 PM IST

    కోవిడ్ – 19 (కరోనా) వైరస్ ఇంకా తగ్గుముఖం పట్టడం లేదు. ఇంకా విజృంభిస్తోంది. చైనాలో పుట్టిన ఈ వైరస్ దేశ దేశాలకు పాకుతోంది. ఎంతో మంది ప్రాణాలను కబలిస్తోంది. చైనాలో మొత్తంగా 2 వేల 870 మంది చనిపోయారు. 35 వేల 329 మంది వైరస్ సోకి చికిత్స తీసుకుంటున్నారు. 41 వేల �

    కరోనానే కాదు.. ఇంకో కొత్త వైరస్ వచ్చింది

    March 1, 2020 / 07:33 AM IST

    మహమ్మారి కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తుంటే.. మరో వైరస్  దాడి చేసేందుకు సిద్ధమవుతోంది. ఇటీవల మలేసియా నుంచి తిరిగొచ్చిన కేరళ వాసి ఎర్నాకులంలో మృతి చెందాడు. కరోనా వైరస్ ఉందేమోననే అనుమానంతో వైద్య పరీక్షలన్నీ చేశారు. రోజురోజుకూ వ్యాధి తీవ్�

    చైనా వెళ్తేనే కాదు..ఎక్కడకైనా వైరస్ సోకగలదా..?

    February 28, 2020 / 01:28 PM IST

    కోవిడ్ 19 (కరోనా) వైరస్‌ ఎక్కడకైనా..ఎలాగైనా వ్యాపించగలదు. అందులోనూ గాలిలో వ్యాపించే శక్తి కరోనాకి ఉండటంతో వ్యాధి సోకిన వారి దగ్గరకు వెళ్లిన వారితో పాటు..ఇతర రూపాల్లో కూడా వ్యాధి బారిన పడే అవకాశం ఉంది. కాలిఫోర్నియాలోని మహిళకు సోకడంతో హై టెన్షన్�

    అయ్యో అమెరికా వాళ్లు: విమానం ఎక్కుతున్నారు.. ఇంతలో కరోనా ఉందంటూ రిపోర్ట్‌

    February 17, 2020 / 01:21 PM IST

    జపాన్ తీరం వెంబడి లంగరేసిన క్రూయిజ్ షిప్‌లో కరోనా వైరస్ అందులోని ప్రజలను భయపెడుతుంది. ఇప్పటికే షిప్‌లో కొందరికి ఈ వైరస్ సోకి ఉంది. అయితే అమెరికాకు చెందిన 14 మందికి కరోనా వైరస్ సోకలేదు, మూమలుగానే ఉన్నారని అనుకుని వాళ్లను అమెరికా విమానం ఎక్కేం�

    కోవిడ్ – 19 (కరోనా) వైరస్ 4 లక్షల మందిని చంపేస్తుంది

    February 15, 2020 / 09:33 PM IST

    కోవిడ్ – 19 (కరోనా) వైరస్ భూతానికి ప్రపంచ దేశాలు గడగడలాడుతున్నాయి. చైనాలో పుట్టిన ఈ వైరస్..ఆ దేశ ప్రజలను చంపేస్తోంది. వేలాది బలయ్యారు. తాజాగా ఇది యూకేలో వైరస్ వ్యాపిస్తే..4 లక్షల మంది చనిపోతారని శాస్త్రవేత్త, ప్రోఫెసర్ నీల్ ఫెర్గూసన్ వెల్లడించా

    కరోనా కలవరం: ఉద్యోగులు షేక్ హ్యాండ్ ఇవ్వకండి

    February 15, 2020 / 04:07 AM IST

    క్రీస్తు పూర్వం 5సంవత్సరాల నుంచి వస్తున్న ప్రఖ్యాత అలవాటు షేక్ హ్యాండ్ ఇవ్వాలంటే జనం వణికిపోతున్నారు. అప్పట్లో ఎదుటి వ్యక్తి ఎటువంటి ఆయుధం లేకుండా.. ఏ హాని తలపట్టే ఉద్దేశ్యం లేదని చెప్పడానికి షేక్ హ్యాండ్ ఇచ్చేవారట. ప్రస్తుత పరిస్థితుల్లో �

    కరోనా నుంచి కోలుకోక ముందే వెలుగులోకి కొత్త వైరస్

    February 13, 2020 / 12:46 PM IST

    ప్రస్తుతం కోవిడ్-19(కరోనా) వైరస్ భయంతో ప్రపంచమంతా ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బతుకుతోంది. ఆ వైరస్ ప్రభావం అత్యధికంగా చైనాలోనే ఉన్నా ఇరుగు పొరుగు దేశాల్లోని వారికి

    చికెన్, మటన్ అమ్మకాలపై నిషేధం.. ఎవరూ తినొద్దని ఆదేశం

    February 11, 2020 / 01:41 PM IST

    పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో నాన్ వెజ్(చికెన్, మటన్) అమ్మకాలపై నిషేధం విధించారు అధికారులు. వారం రోజుల పాటు నాన్ వెజ్ అమ్మకాలు ఆపేయాలన్నారు. అంతేకాదు..

    హమ్మయ్య : తెలంగాణలో నో కరోనా వైరస్

    February 10, 2020 / 06:34 PM IST

    తెలంగాణలో కరోనా వైరస్‌ కేసులు నమోదు కాలేదని క్లారిటీ ఇచ్చింది వైద్యారోగ్య శాఖ. కరోనా అనుమానితుల్లో ఏ ఒక్కరికీ పాజిటివ్‌ రిపోర్టులు రాలేదని స్పష్టం చేసింది. వైరస్‌ సోకిందంటూ తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వైద్యారోగ్య శాఖ �

10TV Telugu News